DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వార్డు వాలంటీర్లు కుటుంబ సభ్యులుగా ఉంటూ సేవందించాలి

రాష్ట్ర మార్కెటింగ్‌ మరియు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ

నిత్యావసర సరకుతోబాటు అన్ని సేమ ఇంటివద్దకే

వాలంటీర్‌ అంటే స్వచ్ఛంద

సేవకు అనేభావం

ఉత్తి సేవే కాకుండా ప్రతి వాలంటీర్‌కు ఐదువే గౌరవ వేతనం

సమర్ధత, అంకితభావంతో వార్డు అభివృద్ధికి చొరవచూపాలి

పింఛన్‌, రేషన్‌,

నవరత్నాలు  à°¦à±à°µà°¾à°° అందే ప్రయోజనాలు అందించాలి

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). . . .

.విశాఖపట్నం, ఆగస్టు  15, 2019 (డిఎన్‌ఎస్‌): వార్డు

వాలంటీర్లు వారికి కేటాయించిన 50 ఇళ్ళకు కుటుంబంలో à°’à°•à°°à°¿à°—à°¾ ఉంటూ ప్రభుత్వ సేవందించాని రాష్ట్ర మార్కెటింగ్‌ మరియు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వర్యు మోపిదేవి

వెంకటరమణ పేర్కోన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం సైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపంలో గ్రామ, వార్డు వాంటీర్ల వ్యవస్దను గురువారం ఆయన లాంఛన ప్రాయంగా

ప్రారంభించారు.  à°ˆ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్య్ర భారత చరిత్రలో వాంటీర్ల వ్యవస్ధ మార్గదర్శకంగా నిుస్తుందని అభిప్రాయపడ్డారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా 1.93 క్ష

గ్రామ వాలంటీర్లు, 74,659 మంది వార్డు వాలంటీర్లను ఎంపికచేసి, శిక్షణనిచ్చారని వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభతరుణంలో వాలంటీర్లకు బాధ్యతలు  à°…ప్పగించడం

సంతోషదాయకంగా పేర్కోన్నారు.  à°†à°—ష్టు 16 నుండి 23à°µ తేదీవరకు వారి వార్డులో కుటుంబాలను కలిసి పరిచయం చేసుకోవాలని తెలిపారు.  à°µà°¾à°°à±à°¡à± గ్రామ వాలంటీర్లు ఆయా వార్డుకు,

కుటుంబాలకు కేర్‌ టేకర్స్‌à°—à°¾ వ్యవహరించాలని ప్రజతో మమేకమై సమస్యలు తెలుసుకోవడంతోబాటు పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంతో బాటు పరిష్కారానికి

చొరవ చూపాలని కోరారు. అన్ని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, వారి సమస్యలు, అవసరాలు  à°¤à±€à°°à±à°šà°¡à°‚ ద్వారా వ్యవస్దకు, మీకు మంచిపేరు తేవాలని హితవు పలికారు.

 à°µà°¾à°²à°‚టీర్స్‌ అంటే స్వచ్ఛంద సేవకు అని అర్ధమని, ఉత్తి సేవేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వాలంటీర్‌కు 5000 గౌరవ వేతనం అందజేయడం హర్షనీయమని అభిప్రాయపడ్డారు.

 à°¸à°®à°°à±à°§à°¤, అంకితభావంతో వార్డు ప్రజ అభివృద్ధికి, సంక్షేమానికి చొరవ చూపాలని అభిషించారు.  à°ªà°¿à°‚ఛన్‌, రేషన్‌ తోబాటు నవరత్నాలు  à°¦à±à°µà°¾à°°à°¾ అందించే ప్రయోజనాలను వార్డు

వాలంటీర్లే అందజేయడం వలన కీలకమైనదిగా భావించారు.
    à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ ఆధ్యక్షతవహించిన సి.యం.ఆర్‌.à°¡à°¿.ఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ

వాలంటీర్లు నిష్పక్షపాతంగా, అవినీతిరహితంగా సేవందించాలని పేర్కోన్నారు. వాలంటీర్లు వారికిచ్చిన విధులను కార్యదర్శి పర్యవేక్షణలో విధులు  à°¨à°¿à°°à±à°µà°°à±à°¤à°¿à°‚చాలని,

విధులు  à°¨à°¿à°°à±à°µà°°à±à°¤à°¿à°‚చవలసిన కరదీపికను అందజేస్తారని పేర్కోన్నారు.
    à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚టు సభ్యులు  à°¯à°‚.వి.వి.సత్యనారాయణ, గాజువాక శాసనసభ్యులు తిప్పల  à°¨à°¾à°—ిరెడ్డి, జిల్లా

కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, సిటీపోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా, జివియంసి కమిషనర్‌ à°¡à°¾. జి.సృజన తదితరులు గ్రామ/వార్డు వాంటీర్స్‌ వ్యవస్ద లక్ష్యాల  à°—ురించి

వివరించారు. అనంతరం వార్డు వాలంటీర్లకు గుర్తింపు కార్డులు  à°…ందజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam