DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి విద్యా ప్రాంగణం లో స్వాతంత్య్ర వేడుకలు  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )

విశాఖపట్నం,  à°†à°—స్టు  15, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖ నగరం లోని శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు లో గురువారం జరిగిన 73 à°µ స్వాతంత్య్ర దినోత్సవ

వేడుకలు స్ఫూర్తి దాయకంగా ఆహ్లాదకరంగా సాగాయి. అద్భుతమైన మార్చ్ పాస్ట్, చిన్నారుల సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు, ప్రసంగాలు, కర్ర సాము వంటి కార్యక్రమాలతో

 à°¶à±à°°à±€ సత్య సాయి విద్యా విహార్ స్కూలు విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. 
ముందుగా ముఖ్య అతిధి కల్నల్ కర్రి శ్రీనివాస రావు

జాతీయ జెండా ఎగుర  à°µà±‡à°¶à°¾à°°à±. à°ˆ సందర్భంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ అఠ్యంత క్రమశిక్షణ, మానవతా విలువలతో విద్య ను అభ్యసిస్తున్న శ్రీ సత్య  à°¸à°¾à°¯à°¿ విద్యా విహార్

విద్యార్థులు రేపటి ఉత్తమ పౌరులుగా దేశానికి సేవ చెయ్య గలరన్న ధీమా వ్యక్త పరిచారు.  à°ˆ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు కన్వీనర్ మరియు శ్రీ

సత్య సాయి సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం, స్కూలు ప్రిన్సిపాల్  à°…య్యగారి కౌసల్య, స్కూలు గవర్నింగ్ బాడీ సభ్యులు  à°¶à±à°°à±€à°¦à±‡à°µà°¿ నాగభూషణ్, పి

ఆర్ ఎస్ ఎన్ నాయుడు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, వందలాది మంది విద్యార్థులు, తల్లి తండ్రులు ఉత్సహంగా దేశభక్తితో  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam