DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నీతివంతమైన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అటల్ జి

అజాత శత్రువు అటల్ జి చిరస్మరణీయులు  

విశాఖ లో అటల్ à°•à°¿  à°˜à°¨ నివాళి

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . .

విశాఖపట్నం, ఆగస్టు  16, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ రాజకీయ

చరిత్రలో అత్యంత నీతివంతమైన రాజకీయ నేతగా కొనియాడబడే అతి తక్కువ మందిలో భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయ్ ఒకరని బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులు, డాక్టర్ కె.  à°¹à°°à°¿à°¬à°¾à°¬à±

అభిప్రాయం పడ్డారు. శుక్రవారం అయన తోలి వర్ధంతి ని పురస్కరించుకుని నగర పార్టీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో విశాఖ మాజీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ లోక్ సభ లో

నాయకునిగాను, ప్రతిపక్ష నాయకునిగానూ అత్యంత విజయవంతంగా భాద్యతలను నిలబెట్టారని అన్నారు. అయన అజాత శత్రువుగా ప్రపంచ దేశాలు సైతం కీర్తించిన చిరస్మరణీయులని

అన్నారు. అయన తొలివర్ధంతి ని పురస్కరించుకుని విశాఖ లో ఘన నివాళి అర్పించారు. 

కేవలం ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన నిఖార్సైన నిజాయితీ

పరుడైన నాయకులు అటల్ జి అన్నారు. ఒక్క ఎంపీ ని కొనుగోలు చేసిన యుంటే ఆ రోజున బీజేపీ ప్రభుత్వం బాల పరీక్షలో నెగ్గుతుందని తెలిసి కూడా అవినీతి రాజకీయాలను

చేయకూడదు అనే కృతనిశ్చయంతో అయన తన పదవిని త్యాగం చేశారన్నారు. à°†  à°°à±‹à°œà±à°¨  à°¸à°­à°²à±‹ అయన చేసిన ప్రసంగం నేడు సత్యంగా నిరూపితమైందన్నారు. ప్రజా క్షేత్రంలో తమ పార్టీ

పూర్తి మెజారిటీ సంపాదించుకుని à°ˆ దేశ దశ దిశా మారుస్తామన్నాయి ప్రకటించారన్నారు. 

నాటి కాశ్మీర్ పరిస్థితులను సరిదిద్దాల్సిన భాద్యత అటల్ జి పై ఉందని

పండిట్ కృపాలాని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశించిన లక్ష్యానికి పునాదులు వేశారన్నారు. నేడు modi నేతృత్వంలో à°† పని పూర్తి అయ్యిందన్నారు. 

మొదటిసారిగా రెండవ

లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3à°µ, 9à°µ లోక్‌సభలకు తప్పించి 14à°µ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా

ఎన్నికయ్యారన్నారు.  1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. 1996లో తొలిసారిగా

ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించాడు. 1999లో 13à°µ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి

ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నాడు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన

మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించాడు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నాడు. ఆయన దేశానికి చేసిన విశేష

సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాక్షాత్తు 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర

పురస్కారం భారతరత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజపేయి నివాసానికి తరలి వెళ్ళారన్నారు.

ఐక్యరాజ్య సమితిలో భారత్ తరపున మాట్లాడేందుకు వెళ్లే

అవకాశాన్ని నాటి ప్రతిపక్ష పార్టీలో ఉన్న అటల్ బిహారి వాజ్ పేయ్ కు లభించడం నాటి ప్రధాని పీవీ వ్యక్తిత్వాన్ని చాటుతోందన్నారు.  à°¦à±‡à°¶ వ్యాప్తంగా నాలుగు లైన్ల

జాతీయ రహదారులు నిర్మాణం, నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తన మీద శక్తితో లాభాల బాటలోకి నడిపించిన మేధావి అటల్ జి అని అన్నారు. 

ఈ కార్యక్రమం లో బీజేపీ

నగర అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర, సీనియర్ నాయకులూ పివి చలపతిరావు, నగర మాజీ అధ్యక్షులు పివి నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam