DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుఖ సంబంధ కోర్సులను వైద్య కళాశాలల్లో పెట్టాలి  

సెక్స్ కోన్ 2019 అంతర్జాతీయ సదస్సులో వైద్యులు 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

 à°µà°¿à°¶à°¾à°–పట్నం, ఆగస్టు  15, 2019 (డిఎన్‌ఎస్‌): సుఖ సంబంధిత

వ్యాధులు, సమస్యలు, తదితర ప్రధాన అంశాలను వైద్య కళాశాలలో తప్పని సరిగా బోధించాలని జిఎస్ఎల్  à°µà±ˆà°¦à±à°¯ సంస్థల చైర్మన్ గన్ని భాస్కర రావు  à°¸à±‚చించారు. సి ఎస్ à°ˆ పి ఐ (Council of Sex Education and parenthood

(International ) ఆధ్వర్యవంలో  à°µà°¿à°¶à°¾à°– నగరం లో జరుగుతున్న సెక్స్ కాన్ 2019 ను అయన ప్రారంభించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ à°—à°¤ నాలుగు దశాబ్దాల సి ఎస్ à°ˆ పి ఐ  à°šà°¾à°ªà±à°¤à°°à± గమనంలో వివిధ

సుఖ రోగ సమస్యలకు సానుకూల పరిష్కారం కనుగొనడంలో వైద్యుల విశేష కృషి అభినందనీయమన్నారు. ఈ కీలక అంశాలను బోధించడంలో వైద్య కళాశాలలు విఫలం అవుతున్నాయన్నారు.

ప్రస్తుత సమాజానికి ఏంతో ఆవశ్యకమైన à°ˆ విధమైన  à°…ంశాలను వైద్య కళాశాలను పూర్తిగా విస్మరిస్తున్నాయన్నారు.  

ఇండియన్ మిడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు

డాక్టర్ టి. నరసింగ రెడ్డి మాట్లాడుతూ సుఖ సంబంధిత వ్యాధులు, సమస్యలు, తదితర ప్రధాన అంశాలతో కూడైన కోర్సులను వైద్య కళాశాలల్లో ప్రవేశ పెట్టి విధంగా కృషి

చేస్తామన్నారు. పద్మశ్రీ డాక్టర్ ప్రకాష్ కొఠారి సమాజంలో కొందరు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, తద్వారా వారికి అంతర్గతంగా ఉన్న సమస్యలకు మానసిక పరిష్కారమైన

కౌన్సలింగ్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. పలు కేసు స్టడీలను తెలియచేసారు. 

సి ఎస్ ఈ పి ఐ చైర్మన్ డాక్టర్ సంజయ్ దేష్ పాండే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సుఖ

సన్నిత్యాన్ని కొందరు వ్యతిరేకించినా ఆరోగ్యాన్ని కలిగిస్తుందన్నారు. à°…భిసారిక పత్రిక ద్వారా డాక్టర్ సమరం ప్రజల్లో కలిగిస్తున్న అవగాహనను డాక్టర్ నారాయణ

రెడ్డి అభినందించారు. 

సదస్సులో భాగంగా ముందుగా నిర్వహించిన అవగాహనా సదస్సుల్లో పలువురు రోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైద్యుల ముందు వివరించారు.  à°ˆ

సదస్సులో యూరాలజిస్ట్, చర్మ వ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్యులు, సైక్రియాటిస్టు లు, మానసిక చికిత్స నిపుణులు, వివిధ రంగాల్లో నిపుణులైన వైద్యులు 330 మందికి పైగా

పాల్గొన్నారు. ప్రధానంగా కాశ్మీర్ నుంచి కేరళ వరకూ అన్ని రాష్ట్రాల నుంచి వైద్యులు పాల్గొన్నారు. 

డాక్టర్ రాజ్ బ్రహ్మ భట్, Prof.   డాక్టర్  à°¡à±‡à°— నారాయణ రెడ్డి,

 à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°œà°¿ వెంకటరమణ,  à°¡à°¾à°•à±à°Ÿà°°à±. సంజయ్ దేశ్ పాండే,  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°ªà°¦à±à°®à°¿à°¨à°¿ ప్రసాద్ లు కీలక ప్రసంగాలు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam