DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐసిసియు కంటే విధ్వంసకర దోపిడీ యె  ఈ క్రిటికల్ కేర్ వైద్యం  

క్రిటికల్ కేర్. పేరిట వైద్య రంగంలో మరింత దోపిడీకి సన్నాహాలు.

విశాఖ వేదికగా క్రిటికల్ కేర్ జాతీయ సదస్సు కు శ్రీకారం.

రోగుల ఆఖరి శ్వాసను కూడా

సొమ్ము చేసుకునే యత్నాలు 

ఆసుపత్రుల్లో మరింత బాదుడు కు నగర మ్రోగించారు . . . . . .

ప్రదర్శన కు భారీ పరికరాలు

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

 à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .. . .

విశాఖపట్నం, ఆగస్టు  17, 2019 (డిఎన్‌ఎస్‌): రోగుల జీవితాలతో ఆటలాడుకునే లైసెన్సు కేవలం వైద్యులకు మాత్రమే ఇచ్చింది à°ˆ దేశ చట్టాలు అనే తీరులో వైద్య

à°°à°‚à°—à°‚ లో 
నిష్ణాతులైన వైద్యులు భావిస్తున్నట్టుగా ఉంది వైఖరి. అవసాన దశలో ఆసుపత్రులకు చేరుతున్న రోగులను ఇప్పడికే వైద్య పరీక్షల పేరుతొ లక్షల రూపాయలు

దోచేస్తున్న వైద్యులు, రానున్న కాలంలో రోగుల ఆఖరి ఊపిరినుంచి కూడా రెట్టింపు మొత్తంలో మరిన్ని లక్షల రూపాయలు దోచేందుకు బృహత్తర ప్రణాళిక సిద్దం

చేసేసారు. 

ఐసిసియు కంటే విధ్వంసకర దోపిడీ . . .

ఇప్పటివరకూ ఆసుపత్రుల్లో భారీ మొత్తం లో అత్యంత భయంకర దోపిడీ కి ఉన్న ఒకే ఒక్క మార్గం ఐసిసియు మాత్రమే.

 à°…యితే à°ˆ దోపిడీకి సంతృప్తి చెందని అభినవ ధన్వంతరులు మరింత అధికంగా విధ్వంసకర దోపిడీ చేసేందుకు వేసిన బృహత్తర పథకమే . . . à°ˆ క్రిటికల్ కేర్ వైద్యం. 

ఆసుపత్రి

లో చేరిన రోగులను పరీక్షల పేరిట ఇంత వరకూ ఐసిసియు గదిలోకి పంపుతున్నారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ వచ్చే ఆదాయం రోజుకి à°’à°• రోగి నుంచి అధికంగా 25 వేలు రూపాయలు మాత్రమే వసూలు చేసుకునే

అవకాశం మాత్రమే ఉంది. అయితే వైద్యం అంటే కేవలం వ్యాపారం అని మాత్రమే భావిస్తున్న వైద్య బృందాలు తమ మీద శక్తి కి padanu petti క్రిటికల్ కేర్ అనే స్కీం ని ప్రవేశ పెట్టారు.

దీనికి సంబంధించి ఏ వైద్యానికి ఏ విధంగా మసి పూసి మారేడు కాయ చెయ్యవచు అనే అంశాలకు పలువురు వైద్య నిపుణులు విపరీత భాష్యాలు చెప్పేసారు. 

విశాఖ వేదికగానే ఈ

దోపిడీ à°•à°¿ శ్రీకారం. . .. 

క్రిటికల్ కేర్ వైద్య విధానం అనే ఆసుపత్రి దోపిడీ పధకానికి విశాఖనగరం వేదికగానే శ్రీకారం చుట్టారు. విశాఖ లోని సాగర తీరంలో గల

నోవొటెల్ హోటల్ లో శనివారం బ్యాండ్ బాజా మ్రోగించారు. పైగా విశాఖ మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తో నే ఈ క్రిటికల్ కేర్ సదస్సు ను

ప్రారంభింప చేసారు. పైకి చూసేందుకు వైద్య రంగంలో అభ్యున్నతి ని కాంక్షించే సదస్సుగా చెప్తున్నప్పటికీ రోగుల పాలిట నరక కూపం, వైద్యుల పాలిట అక్షయ పాత్రగానే

తెలుస్తోంది. 

à°ˆ సదస్సులో సుమారు మంది వైద్యులు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

వైద్యాన్ని ఇప్పడికే చెట్టెక్కించిన ఘనులైన

వైద్యులున్న నేటి పరిస్తుతుల్లో ఈ క్రిటికల్ కేర్ లాంటి వినూత్నవైద్య ప్రక్రియలను అందుబాటులోకి తీసుకువస్తే నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అనే నానుడి కి వాస్తవ

రూపం కల్పించేందుకు వైద్యులే కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది.   

ప్రదర్శన కు భారీ పరికరాలు . . . . .  

ఈ సదస్సులో ప్రదర్శించిన భారీ పరికరాలు చూసిన

వారికెవరికైనా ముందుగానే గుండె ఆగిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. పరికరాలను చూస్తేనే ఆసుపత్రి పాలయ్యే విధంగా ప్రదర్శించారు. ఐసీసీయు లో ప్రస్తుతం అమలు లో ఉన్న

పరికరాల కంటే ఆధునికతగా చెప్పుకుంటున్నప్పడికీ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసుకునేందుకు ఆసుపత్రులు, వైద్యులు, వైద్య పరికరాల  à°¤à°¯à°¾à°°à±€à°¦à°¾à°°à±à°² తో కలిసి విశాఖ

వేదికగా ప్రపంచానికి పెద్ద సినిమా ఏ చూపిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam