DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆసెట్ 2018 ఫలితాలు విడుదల , జూన్ 4 నుంచి కౌన్సలింగ్

ఆసెట్ 2018 ఫలితాలు విడుదల , జూన్ 4 నుంచి కౌన్సలింగ్

విశాఖపట్నం, మే :   ఆంధ్ర విశ్వ కళాపరిషత్  à°²à±‹ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు

నిర్వహించిన ఆసెట్ 2018 పరీక్షా ఫలితాలను ఏయూ ఉప కులపతి డాక్టర్ జి. జాగేశ్వర రావు సోమవారం విడుదల చేశారు. ఏయూ కేంద్ర కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో రిజిస్ట్రార్

డాక్టర్ వి. ఉమా మహేశ్వర రావు, ప్రవేశాల విభాగం డీన్ డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ సైన్సెస్ , ఆర్ట్స్, ఇంజనీరింగ్

విభాగాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో మొత్తం 23399  à°¦à°°à°–ాస్తులు రాగా ఆర్ట్స్, సైన్స్ à°•à°¿ 19214 దరఖాస్తులు, ఇంజనీరింగ్ కు 4185 వచ్చాయన్నారు.పరీక్ష కు హాజరైన ప్రతీ ఒక్క

విద్యార్థికి ర్యాంకు ను కేటాయించడం జరిగిందన్నారు. ప్రత్యేక విభాగపు అభ్యర్థులకు కౌన్సలింగ్ జూన్ 4 నుంచి ప్రారంభం అవుతుందని, ఇది ఆసెట్ కార్యాలయం లో

జరుగుతుందన్నారు. ఈ విభాగం లో పాల్గొనే అభ్యర్థులు వారి ధ్రువపత్రాలన్నింటినీ తమ వెంట తీసుకు రావాలన్నారు. సైన్సు విభాగం లో మొత్తం 46 కోర్సులకు గాను 1272 సీట్లు

ఉన్నాయని, ఆర్ట్స్ విభాగం లో 32 కోర్సులకు గాను 1374 సీట్లు ఉన్నాయన్నారు. ఆరు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎయు లో 8 కోర్సుల్లో 360 సీట్లు,  à°®à°¹à°¿à°³à°¾ కళాశాల లో 4 కోర్సులకు

120 సీట్లు ఉన్నాయన్నారు. 
అనుబంధ సంస్థల కళాశాలల్లో ఆర్ట్స్ లో 2040 సీట్లు. సైన్సు లో 2530 సీట్లు ఉన్నాయని తెలిపారు. 

ప్రవేశాల కౌన్సలింగ్ కు హాజరయ్యే వారు తప్పని

సరిగా తమ వెంట డిగ్రీ ప్రొవిజనల్ లేదా ఒరిజినల్, డిగ్రీ మార్కులు, టీసీ, , ఇతర ధ్రువ పత్రాలు తేవాలన్నారు.

 

ర్యాంకర్లు వీరే :
లైఫ్ సైన్సెస్ లో :  1 . నల్ల మోతు

కృష్ణ చైతన్య , హైదరాబాద్, 78 మార్కులు ,  2  à°Ÿà°¾à°Ÿà°¾ వెంకట సందీప్, విశాఖపట్నం, 3 పైలా విమల కుమారి, విశాఖపట్నం

ఫిజికల్ సైన్సెస్ లో : 1. మైలపల్లి గోపాలకృష్ణ శ్రీకాకుళం, 2.

కందాళం రవితేజ.  à°•à°¡à°ª,  3.అప్పికొండ సత్య భాస్కర్ , పెన్నాడ అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా

మేథమెటికల్ సైన్సెస్: 1. à°°à±‹à°£à°‚à°•à°¿ రమ్య , శ్రీకాకుళం , 93 మార్కుల తో

పరీక్షల్లో టాపర్, 2. à°®à±‡à°¡à°¿à°®à±à°¡à°¿ దివ్య జ్యోతి, నిడదవోలు, పశ్చిమగోదావరి, 3. à°¯à±†à°¤à°¿à°°à°¾à°œà±à°² శ్రీదేవి  , సింహాచలం, విశాఖపట్నం

కెమికల్ సైన్సెస్ : 1. à°¶à±€à°²à°‚ కుమారి.

 à°µà°¿à°¶à°¾à°–పట్నం , 93 మార్కుల తో పరీక్షల్లో టాపర్, 2. à°•à°‚దుల పూజ విహారి, ధర్మవరం, పశ్చిమ గోదావరి, 91 మార్కుల తో, 3. à°•à°¿à°¨à±à°¨à°²à°—ెడ్డ అక్షిత, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి 89

మార్కులు 

జియాలజీ : 1. à°šà°¿à°‚టూ మురళి, శ్రీకాకుళం, 2. à°•à°‚దుల గాయత్రీ, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి. 3. à°¬à°•à±à°•à°ªà°¾à°Ÿà°¿ సూర్య వంశీ, భీమవరం, పశ్చిమ

గోదావరి

స్టాటిస్టిక్స్ :  1. à°­à±€à°®à°µà°°à°ªà± పవన్ కుమార్, విజయనగరం, 2. à°—డ్డం నవ్య, ఒంగోలు, ప్రకాశం , 3. à°°à°¾à°µà°¡ నాగ సాయి వైష్ణవి, అమలాపురం, తూర్పుగోదావరి

5 ఏళ్ళ

ఇంటిగ్రేటెడ్ కోర్సు: 1. à°—ొంప ప్రవీణ్ కుమార్, కొత్తవలస, విజయనగరం 65 మార్కుల తో టాపర్, 2. 
మహంతి భైరవి ప్రసాద్  à°¬à°¾à°°à±à°µà°¾ , శ్రీకాకుళం, 3. à°•à°¿à°²à°ªà°°à±à°¤à°¿ క్రాంతి కిరణ్, పంకలపాక,

బిక్కవోలు, తూర్పుగోదావరి

హ్యుమానిటీస్.సోషల్ సైన్సాస్: 1.  à°ªà±‚జారి సుమన్, కోటబొమ్మాళి, శ్రీకాకుళం, 2. à°—ొర్లె రవీంద్ర వర్మ, లక్కవరం, విశాఖపట్నం, 3.
వంక సతీష్,

శ్రీకాకుళం, 

ఇంగ్లిష్, : 1. à°†à°–ులి సుప్రియో , ఝార్ గ్రామ్, రాష్ట్రాంతరం  84 మార్కులు, 2. à°¸à±à°µà°°à±à°£à°ªà±à°¡à°¿ యోషిత, శ్రీకాకుళం 83 మార్కులు, 3.
మేడవరపు సీత రామకృష్ణ, మండపేట,

తూర్పుగోదావరి  80 మార్కులు 

తెలుగు: 1. à°—ుంటూరు వెంకటాచారి, గుంటూరు,   78 మార్కులు, 2. à°•à±‹à°‚డ్రు మనీషా, ఆత్రేయపురం, తూర్పుగోదావరి  74 మార్కులు, 3. 
కాటూరి వెంకటేష్,

సాలూరు, vijayanagaram  72 మార్కులు 

à°Žà°‚.కామ్ : 1. à°šà°‚దూరి సంతోష్ కుమార్, కాకినాడ, తూర్పుగోదావరి  73 మార్కులు, 2.దుంపల శివాజీ, ఆరిలోవ, విశాఖపట్నం. 72 మార్కులు, 3. à°¬à±Šà°‚తు సాయి కుమార్,

వెలగడ, విజయనగరం  70 మార్కులు.

à°Žà°‚. హెచ్ ఆర్ à°Žà°‚ : 1.  à°œà°¾à°—రపు అశోక్ కుమార్   విశాఖపట్నం, 68 మార్కులు, 2. à°µà°°à°¦ ప్రీతమ్, వేపగుంట, విశాఖపట్నం, 66 మార్కులు, 3. à°®à±à°¡à°¿à°§à°¾à°¨ మాధురి,

విశాఖపట్నం. 66 మార్కులు.

ఎకనామిక్స్ : 1. à°¦à±Šà°¡à±à°¡à°¿ రఘునాద్, కర్నూల్, 57 మార్కులు. 2. à°—à°‚à°¡à°¿ దేముడు బాబు, విశాఖపట్నం,  47 మార్కులు. 3. జొన్నకూటి వినోద్ కుమార్, రాజపోతేపల్లి,

పశ్చిమగోదావరి, 45 మార్కులు

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam