DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మింది లో నేలమట్టమైన 70 అడుగుల వినాయక మండపం

విఘ్న నాశకుని ఉత్సవాలకై విఘ్నమా? 

వర్ష ప్రభావానికి కూలిన వినాయక మండప ఏర్పాట్లు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . 

విశాఖపట్నం, ఆగస్టు  18, 2019 (డిఎన్‌ఎస్‌) :

విఘ్న నాశకుని ఉత్సవాలకు ఏర్పాటవుతున్న మండపాల నిర్మాణానికి చిన్న పాటి అవాంతరాలు ఎదురవుతున్నాయి. విశాఖ నగర పరిధిలోని షీలానగర్ వద్ద పవర్ యూత్ సభ్యులు ఏర్పాటు

చేస్తున్న 70  à°…డుగుల వినాయకుడి విగ్రహం మండపం శనివారం రాత్రి కురిసిన వర్షం కారణం à°—à°¾ కూలడంతో నిర్వాహకులు చాలా  à°¨à°¿à°°à±à°¤à±à°¸à°¾à°¹ పడ్డారు. సుమారు రూ. 15 లక్షలు వ్యయంతో

నిర్మిస్తున్న à°ˆ మండప ఏర్పాట్లు  à°¨à±‡à°²à°ªà°¾à°²à°¯à±à°¯à°¾à°¯à°¨à°¿ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం కూలిన భారీ కర్రలను తిరిగి నిర్మించుకునే పనిలో పడ్డారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam