DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈపీడీసీఎల్ అధికారుల నిర్లక్షానికి ఉద్యోగి జీవన పోరాటం 

ఏఈ, ఇన్స్పెక్టర్ సమక్షలోనే తప్పిదం, విశాఖ లో ఘటన 

సప్లై ఉండగా పోల్ పై కాంట్రాక్ట్ ఉద్యోగి పిక్ లోడ్ పనులు, 

ఇండస్ ఆసుపత్రిలో

కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగి   

తప్పించుకునే ప్రయత్నంలో ఈపీడీసీఎల్ అధికారులు  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau )

విశాఖపట్నం, ఆగస్టు  18, 2019 (డిఎన్‌ఎస్‌) :

ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సరఫరా సంష్త ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (aepee ఈపీడీసీఎల్ ) అధికారుల నిర్లక్షానికి ఒక అవుట్ సోర్చింగ్ పికెలోడ్ ఉద్యోగి

ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో జీవన పోరాటం చేస్తున్నాడు.  à°µà°¿à°¶à°¾à°– టౌన్ కొత్తరోడ్ సమీపం లో జరిగిన à°ˆ ఘటన లో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా ప్రత్యక్ష నిదర్శనం à°—à°¾

నాకనిపించింది. వివరాల్లోకి వెళితే. .  .

సతీష్ అనే పికలోడ్ ఉద్యోగిని సోమవారం  à°‰à°¦à°¯à°‚11à°—à°‚ లకు రంగ్ ఎల్.సి తో లైన్ ఇన్స్పెక్టర్ మరియు ఏ.à°‡ సమక్షంలోనే పనికి పైకి

పంపాగా అతడు విద్యుత్తు ప్రమాదానికి గురిఅయ్యేడు. విద్యుత్ సరఫరా ను పూర్తిగా నిలిపివేసిన తర్వాతే పోల్ మీదకు సిబ్బందిని పంపవలసి యుండగా అధికారుల పూర్తి

నిర్లక్ష్యంగా కారణంగా మూడు ఫిజుల్లో కేవలం రెండింటిని మాత్రమే నిలిపి వేసి  à°‰à°¨à±à°¨ సమయంలో సతీష్ ను పోల్ పైకి ఎక్కమని  à°†à°¦à±‡à°¶à°¿à°‚à°šà°¡à°‚ జరిగినట్టు సహచర సిబ్బంది

తెలియచేస్తున్నారు. విషయం తెలియక సతీష్  à°²à±ˆà°¨à± చెక్ చేస్తున్న సమయంలో షాక్ కు గురైనట్టు సమాచారం. à°ˆ ఘటన ఉదయం 11 గంటలకు జరిగినప్పటికీ పలు ఆసుపత్రులు త్రిప్పి చేతులు

దులుపుకుని ప్రయత్నంలో విద్యుత్ శాఖా  à°…ధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రికి సతీష్ నుం ఇండస్ ఆసుపత్రిలో చేర్పించట్టు సమాచారం. అయితే ఇతని

పరిస్థితి పై వైద్యులు స్పష్టత ఇవ్వలేక పోవడం తో బంధువులు ఆందోళనలో ఉన్నారు. సాయంత్రం వరకూ బందువులకు, కుటుంబ  à°¸à°­à±à°¯à±à°²à°•à± à°ˆ సమాచారమే అందించక పోవడం బాధాకరం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam