DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యోగ సంఘాల డిమాండ్ల పరిష్కారానికై కృషి చేస్తా : ఖాదర్ బాబా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ కో  à°šà±ˆà°°à±à°®à°¨à± à°—à°¾ ఖాదర్ బాబా ఎన్నిక 

ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగికి దక్కిన గౌరవం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . .

.

విశాఖపట్నం, ఆగస్టు  20, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని

 à°†à°‚ద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన షేక్ ఖాదర్ బాబా తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల

సమాఖ్య (ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగి షేక్ ఖాదర్ బాబా  à°à°•à°—్రీవంగా  à°Žà°¨à±à°¨à°¿à°•à±ˆà°¨à°¾ సందర్బంగా

అభినందనలు తెలిపిన DNS ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు, వాటి పరిష్కారాలు వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మొట్ట మొదటి సారిగా ఆంధ్ర విశ్వ

కళాపరిషత్ ఉద్యోగ సంఘానికి  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వ అధికారిక సంఘంలో పోటీ చేసే అర్హత లభించిందన్నారు. 

ఈ నెల 18 న విజయవాడ ఏ పీ ఎస్ ఆర్టిసి పరిపాలనా భవనంలో జరిగిన

 à°—వర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నూతన రాష్ట కార్యవర్గ ఏన్నిక లో  à°šà±ˆà°°à±à°®à°¨à± à°—à°¾ వెంకట రామి రెడ్డి ఎన్నికయ్యారన్నారు.

ఈ సమావేశం లో ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్

ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ à°—à°¾ షేక్ ఖాదర్ బాబా  à°—ారిని ఏకగ్రీవంగా ఏన్నుకోవటం పట్ల ఆంధ్రప్రదేశ్ విస్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు

పురుషోత్తమ రెడ్డి,  à°°à°¾à°·à±à°Ÿà±à°° గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు, రాష్ట్ర కన్వీనర్ వెంకటప్పారెడ్డి, కార్యనిర్వక కార్యదర్శి అబ్దుల్ గౌష్ బాబా, వివిధ

విస్వవిద్యాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు  à°¹à°°à±à°·à°‚ వ్యక్తం చేశారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ ఉద్యోగుల భవిష్యతు కోసం తీసుకున్న తీర్మానాలను వివరించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడి సి పీ ఎస్ విధానాన్ని రద్దు, టైం స్కేల్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఏకీకృత సర్వీస్ రూల్స్, రాష్ట్ర వ్యాప్తంగా

విశ్వవిద్యాలయాల్లో నిలిపివేసిన  à°ªà±à°°à°®à±‹à°·à°¨à±à°²à± తక్షణం కల్పించాలని, సకాలంలో రెండు విడతల à°¡à°¿ à°Ž ( కరువు భత్యం), విశ్వ విద్యాలయాల ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ అమలు ,

మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, విశ్వ  à°µà°¿à°¦à±à°¯à°¾à°²à°¯à°¾à°²à°²à±‹ నియమియింప బడిన ఫైనాన్స్ ఆఫిసర్లను తక్షణం వారి మాతృ

సంస్థలకు పంపి ఆయా స్థానాలో యూనివర్సిటీ లో ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్, జాయింట్ రిజిస్ట్రార్, స్పెషల్ రిజిస్ట్రార్ల ద్వారా వారిని ఫైనాన్స్ ఆఫీసర్లు గా

నియమింపచేయాలని  à°®à°°à°¿à°¯à±  à°¸à°®à°¸à±à°¯à°²à± పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరతామని తెలియచేశారు.

నూతన కమిటీ ఇదే: . . . .

.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్

వెంకటరామిరెడ్డి (అమరావతి సచివాలయం), ప్రధాన కార్యదర్శి à°—à°¾ అరవపాల్ ( రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా, అమరావతి ), కన్వీనర్ à°—à°¾  à°ªà±‹à°²à°¾à°•à°¿ శ్రీనివాసరావు (ఏ పీ à°ˆ పీ à°¡à±€ సి ఎల్

 à°µà°¿à°¶à°¾à°–పట్నం ), ట్రెజరర్ à°—à°¾ వెంకటస్వామి, కో చైర్మన్లుగా ఏ.బి. పటేల్,  à°ªà±à°°à°µà±€à°£à±, లెక్కల జమాల్ రెడ్డి, మురళి కృష్ణ, కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ లుగా రమేష్ కుమార్,

శ్రీనివాసరావు,  à°–ాదర్ బాబా (ఆంధ్ర విశ్వ కళాపరిషత్, విశాఖపట్నం),   
à°Žà°‚ à°Ÿà°¿ ఎఫ్  à°°à°¾à°®à°•à±ƒà°·à±à°£, లక్ష్మయ్య, నాగలక్ష్మి, కో కన్వీనర్ లుగా చంద్రశేఖర్ రెడ్డి , ప్రసన్న

కుమార్ , రవికుమార్ , భాస్కర్ రెడ్డి ,నరసింహ బాబు,   కార్యదర్శులుగా హరిచంద్ర ప్రసాద్, దయాకర్ గౌరవ సలహాదారులుగా యోగేశ్వ ర్ రెడ్డి , ఎస్ రోమెల్ నాయుడు తదితరులతో

మొత్తం 50 మంది తో  à°•à°¾à°°à±à°¯à°µà°°à±à°—ాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam