DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 నుంచి కృష్ణాష్టమి వేడుకలు: హరేకృష్ణ మూవ్మెంట్ 

విశాఖ ఆళ్వార్ దాస్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు  

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  20 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°•à±ƒà°·à±à°£

చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్న హరే కృష్ణ ఉద్యమము ఆధ్వర్యవం లో ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్టు విశాఖ ఉపాధ్యక్షులు

యదురాజదాస  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. మంగళవారం నగరం లో 
విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ  à°¹à°°à±‡ కృష్ణ మూవ్మెంట్ . భగవద్గీతలో శ్రీ కృష్ణ

భగవానుడుఅందించిన అమృత సందేశాన్ని విశ్వవ్యాప్తి చేయుట మరియు పూజ్యనీయులైన ఏ.సి .భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదులు స్థాపించిన కృష్ణ చైతన్య  à°‰à°¦à±à°¯à°® లక్ష్యాలను

సఫలీకృతం చేయటము దీనిలక్ష్యం . ఆధునిక సంక్షుభిత పరిస్థితులలో ఈ సందేశాలు మానవాళికి చలివేంద్రంలాంటివి. ఈ బోధనల ఆధారంగా హరేకృష్ణ ఉద్యమ భక్తులు స్థానికంగా

అనేక కార్యక్రమములు నిర్వహిస్తున్నారు,జనులు ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతున్నారన్నారు.

à°ˆ లక్ష్య  à°¸à°¾à°§à°¨ కోసం ఆగష్టు  23 నుంచి 25 à°µ    à°¤à±‡à°¦à±€  à°µà°°à°•à±  à°¶à±à°°à±€ కృష్ణ

జన్మాష్టమి వేడుకులను విశాఖపట్నం లోని ఎం.వీ.పి.కాలనీ లో గల ఆళ్వార్ దాస్ గ్రౌండ్ నందు అత్యంత ఘనముగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

భాద్రపద శుక్ల

అష్టమినాడు శ్రీ కృష్ణ భగవానుని అవతరణయే శ్రీ కృష్ణజన్మాష్టమి , శ్రీ కృష్ణుడు ఆదిపురుషుడు , దేవాధిదేముడు , అయన నుండియే  à°‡à°¤à°° అవతారములన్నియు  à°†à°µà°¿à°°à±à°­à°µà°¿à°‚చాయి .

శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల అష్టమ గర్భ సంజాతుడు . అయన  à°šà°¤à±à°°à±à°­à±à°œà°¾à°²à°¤à±‹ శంఖు , చక్రం , గధాయుధములు , పద్మం ధరించి , కౌస్తుభమణితో  à°ªà±à°°à°•à°¾à°¶à°¿à°¸à±à°¤à±‚ , పీతాంబరధారిఐ, వైడూర్య

నిర్మితమైనమకుటముతో విరాజిల్లుతూ నీలమేఘశ్యాముడై అవతరించారు.

ఈ పర్వదినము నాటి ఇతర కార్యక్రమాలు

1. అభిషేకము :- ఈ పర్వదినములో నిర్వహించే శుభ

కార్యక్రమాల్లో భాగంగా  à°†à°—ష్టు   23 à°µ  à°¤à±‡à°¦à±€ ఉదయం  6 .30  à°¨à°¿à°®à±à°·à°®à±à°²à°•à± అభిషేకము వైభవముగా నిర్వహించ బడును .  à°¨à±‡à°¤à±à°° పర్వంగా  à°œà°°à±à°—ును  à°ˆà°…భిషేకాలలో భక్తులు

ఆత్మోద్దీపనం కలిగించే కీర్తనలు.

2. హరినామ జపయజ్ఞము :- à°ˆ యజ్ఞ నిర్వహణమునకు à°’à°• ప్రత్యేక  à°®à°‚డపము ఎర్పాటు చేయబడింధీ.   సందర్శకులు హరే కృష్ణ మహామంత్రాన్ని 108

సార్లు ఉచ్చరించాలనే సంకల్పంతోమండపములో ప్రవేశించి మండపము లోపల చేసిన ఏర్పాట్లను ఆనందభరితులవుదురు . మండపము లోపల వరుసగా 108  à°ªà°²à°•à°²à± క్రింద అమర్చబడిఉంటాయి .

భక్తులు à°’à°• పలక తరువాత మరియొక పలక మీదకు నడుస్తూ 108 సార్లు హరే కృష్ణ మహా మంత్రాన్ని 108  à°ªà°²à°•à°² మీద జపిస్తారు .  à°’కే సారి 540 మంది భక్తులు హరి నమ జప యజ్ఞం చేయుటకు వీలుగా

విశాలమయినమండపము ను ఏర్పడు చేయడము జరుగుతుంది  .à°ˆ సంవత్సరము 50 వేలమంది భక్తులు హరినామ జప యజ్ఞం చేయుదురు అని భారీ ఏర్పాట్లు  à°šà±‡à°¯à°¡à°®à± జరిగింది..

2 .బాల గోపాలునికి

ఊయ్యాల సేవ :- à°ˆ ఉత్సవంలో భాగముగా  à°¬à±ƒà°‚దావనమ్ నుంచి వచ్చిన  à°²à°¡à±à°¡à±à°—ోపాలునికి మృదువైన ఉయ్యాలలో సేవ

3 మహా అభిషేకము  24  à°µ తేదీన  à°°à°¾à°¤à±à°°à°¿ 9.30 à°—à°‚à°Ÿà°²: శ్రీ కృష్ణ భగవానుడు

జన్మిచిన సమయము నందు రాత్రి 9.30  à°—à°‚à°Ÿà°² నుంచి 12 à°—à°‚à°Ÿà°² వరకు మహా అభిషేకము నిర్వహించడం జరుగుతుంది  .à°ˆ అభిషేకములోసప్తనదుల నుంచి  ( à°—à°‚à°— , యమునా,గోదావరి,సరస్వతి

,నర్మదా,సింధు,కావేరి) సేకరించిన జలాలతో,108 పవిత్ర జల కలశాలతో, పళ్ళ రసాలు,పంచామృతం ,పంచగవ్యాలతో  à°®à°°à°¿à°¯à± వివిధపుష్పములతో à°…à°‚à°— à°°à°‚à°— వైభవముగా మహా అభిషేకము 

4

 à°¸à°¾à°‚స్కృతిక కార్యక్రమములు:-  à°ˆ మహా పండగలో ప్రఖ్యాత కళాకారులు శ్రీ ద్వారం వెంకటకృష్ణ గణేష్ త్యాగరాజ్, ప్రొఫెసర్ కే. సరస్వతి విద్యార్థి & లహరి పార్టీ, చైతన్య

బ్రదర్స్, హరిత సిస్టర్స్, పారుపల్లి.సత్యనారాయణ మూర్తి & పార్టీ , డాక్టర్ మండపాకశారదాగార్లుచే సాంస్కృతిక కార్యక్రమాలు 

5   దర్శనం:-  à°‰à°¦à°¯à°‚ 10 నుంచి

ప్రారంభం.

6  à°ªà±à°°à°¸à°¾à°¦à°‚:-   అందరికి ఉచిత ప్రసాద వితరణ

ప్రత్యేక కార్యక్రమాలు:- ఉట్టి మహోత్సవం , భక్తులకు ఆధ్యాత్మిక ఆటల  à°ªà±‹à°Ÿà±€à°²à±, ప్రత్యేక హారతి, పూజలు,

భగవద్గీత గ్రంథ వితరణ మొదలగునవి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. à°ˆ వేడుకలకు హాజరయ్యే భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్టు వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam