DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారం లేకున్నా . . ప్రజల్లోనే టిడిపి : చంద్రబాబు 

ముంపు లంకల్లో విస్తృత పర్యటనలు 

విరామం తర్వాత మళ్ళీ..  à°ªà±à°°à°œà°¾ క్షేత్రంలోకి 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,

 à°†à°—స్టు  20, 2019 (డిఎన్‌ఎస్‌) : చేతి నొప్పి కారణంగా వైద్యుల సూచనలతో విశ్రాంతి తీసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ

ప్రజల్లోకి అడుగుపెట్టారు. వరద ముంపునకు గురి అయిన విజయవాడ రామలింగేశ్వర నగర్ కృష్ణ లంక కరకట్ట ప్రాంతంలోని అక్కడ ప్రజల సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 

à°ˆ

సందర్భంగా బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోలేదని చెప్పడం, కట్టుబట్టలతో ప్రజలు ఉండటాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు... బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుంది

అని,సహాయచర్యలు చేపట్టడంలో à°ˆ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఆయనతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ ఎంపీ  à°•à±‡à°¸à°¿à°¨à±‡à°¨à°¿ నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే

 à°—ద్దె  à°°à°¾à°®à±à°®à±‹à°¹à°¨à± తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు  à°¦à±‡à°µà°¿à°¨à±‡à°¨à°¿ అవినాష్ నందిగామ తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్ము విజయరాజు (బి టెక్) మరియు ఇతర నాయకులు ప్రజల

సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బుధవారం మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించే గుంటూరు జిల్లా లోని లంక ప్రాంతాలు. 

వేమూరు నియోజకవర్గం

లోని  à°­à°Ÿà±à°Ÿà°¿à°ªà±à°°à±‹à°²à± మండలం వెల్లటూరు నుంచి ప్రారంభం.
1. వెల్లటూరు, 2. కిష్కిందపాలెం, 3. తడికలపూడి, 4. గుంటూరు గూడం, 5. చింతమోటు, 6. పెదలంక, 7.పెసర్లంక, 8. జువ్వలపాలెం , 9.

తిప్పలకట్ట, 10. తోకలవారి పాలెం (కృష్ణ నగర్), 11. పోతార్లంక, 12. అవులవారి పాలెం, 13.పెసర్లంక, 14.పెద్ద లంక, 15. చిలుమూరు లంక , 16.సుగునలంక, 17.ఈపూరు, 18.ఈపూరు లంక, 19.చిలుమూరు.
అనంతరం తెనాలి

నియోజకవర్గం లోని కొల్లిపర మండలం లోకి ప్రవేశిస్తారు.

1. పిడపర్తిపాలెం, 2.పాత బొమ్మావాని పాలెం, 3.కొత్త బొమ్మావాని పాలెం, 4.కొల్లిపర కు పర్యటిస్తారు.
అనంతరం

మంగళగిరి నియోజకవర్గం లోని దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు  à°¤à°¾à°¡à±‡à°ªà°²à±à°²à°¿ మండలం లోని చిర్రావురు గ్రామాల్లో పర్యటిస్తారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam