DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నారులకు విద్యతో  పాటు విజ్ఞానం : మంత్రి వెలంపల్లి 

సృజనాత్మకతను వెలికితీసే విధంగా సైన్స్ ఎక్స్పో - 2019

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

.అమరావతి,  à°†à°—స్టు  21, 2019 (డిఎన్‌ఎస్‌) :

విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే విధంగా సైన్స్ ఎక్స్పో - 2019  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు తెలిపారు. నగరం లోని  à°•à±‡à°¬à°¿à°¨à±

కళాశాల ఆవరణలో బుధవారం ఆయన ప్రారంభించారు. à°ˆ ప్రదర్శన  21à°µ తేదీ నుంచి 23à°µ తేదీ వరకు జరిగే సైన్స్ ఎక్స్పో 
 à°…తిథిగా పాల్గొన్న మంత్రి రిబ్బన్ కట్ చేసి

కార్యక్రమాన్ని ప్రారంభించారు.  à°šà°¿à°¨à±à°¨à°¾à°°à±à°² సృజనాత్మకతను వెలికితీసే సైన్స్ ఎక్స్పో ఏర్పాటు  à°šà±‡à°¸à°¿à°¨ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులకు

టెక్నాలజీ పై అవగాహన కల్పించే విధంగా సైన్స్ ఎక్స్పో ఉపయోగపడుతుందన్నారు. సైన్స్ ఎక్స్పోలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam