DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాణిపాకం, అన్నవరం, దుర్గమ్మ ఆలయాల ఈఓ ల బదిలీ. . .

అన్నవరం కు త్రినాధ్ బాబు, దుర్గమ్మ చెంతకు సురేష్ బాబు  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి,  à°†à°—స్టు  21, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ లోని ప్రసిద్ధ ఆలయాల కార్యనిర్వహణాధికారులను బదిలీ చేశారు. ప్రధానంగా పలు వివాదాల్లో చిక్కుకున్న విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, అన్నవరం

దేవాలయాల ఈఓ à°² బదిలీని అందరూ ఊహించినవే కావడం గమనార్హం. అయితే మరో రెండు వారాల్లో  à°µà°¿à°¨à°¾à°¯à°• చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న క్రమంలో కాణిపాకం శ్రీ

వరసిద్ధి వినాయక ఆలయ ఈఓ ను కూడా బదిలీ చేయడం గమనార్హం. 

బుధవారం జరిగిన బదిలీలలో :

జోన్ 2 ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న డి. భ్రమరాంబ

ను జోన్ 1 ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ( రాజమహేంద్రవరం) à°—à°¾ బదిలీ చేసారు. ఈమె విజయనగరం మెన్సస్ ట్రస్ట్ ఈఓ à°—à°¾ కూడా వ్యవహరించనున్నారు. 

ప్రాంతీయ సంయుక్త కమిషనర్

à°—à°¾ విధులు నిర్వహిస్తున్న వి. త్రినాథ రావు ను  à°¶à±à°°à±€ వీర వెంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానం అన్నవరం  ( తూర్పు గోదావరి ) కార్య నిర్వహణాధికారి à°—à°¾ బదిలీ

చేసారు. 

 à°¶à±à°°à±€ వీర వెంకట సత్యసారాయణ స్వామి దేవస్థానం అన్నవరం  ( తూర్పు గోదావరి ) కార్య నిర్వహణాధికారి à°—à°¾ విధులు నిర్వహిస్తున్న à°Žà°‚. వి. సురేష్ బాబు ను

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, కార్య నిర్వహణాధికారి à°—à°¾ బదిలీ చేసారు. à°ˆ స్థానం లో విధుల్లో ఉన్న ఐ ఆర్ ఎస్  à°…ధికారిని వి. కోటేశ్వరమ్మ ను సాధారణ పాలనా

విభాగం లో రిపోర్ట్ చెయ్యవలసింది à°—à°¾ ఆదేశాలు జారీ చేసారు. 

శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం, కాణిపాకం కార్యనిర్వహణాధికారిగా విధుల్లో ఉన్న పి. పూర్ణచంద్ర

రావు ను జోన్ 2 ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (తిరుపతి)  à°—à°¾ బదిలీ చేసారు. 

కర్నూల్ ఉప కమిషనర్ గా విధుల్లో ఉన్న వి. దేముళ్ళు కు శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం,

కాణిపాకం కార్యనిర్వహణాధికారిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam