DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న వెంకన్న సన్నిధిలో వేద నాద పారాయణ

భూ సామెత వెంకన్నకు ఆధ్యాత్మిక నీరాజనం 

చతుర్వేద సహిత హోమ నాద, నృత్యాంజలి 

శ్రీ నారాయణ సేవ భవనం చే నీరాజనం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ) . .

.

విశాఖపట్నం, ఆగస్టు  21, 2019 (డిఎన్‌ఎస్‌) : లోక కల్యాణార్థం à°šà°¤à±à°°à±à°µà±‡à°¦  à°ªà°¾à°°à°¾à°¯à°£ సహిత గణపతి హోమం నిర్వహిస్తున్నట్టు శ్రీ నారాయణ సేవ భవనం ప్రతినిధి వెంకట

లక్ష్మీనారాయణ మూర్తి శర్మ తెలిపారు. బుధవారం నగరం  à°²à±‹à°¨à°¿ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ  à°ˆ నెల 24 à°¨ విశాఖ జాతీయ రహదారి

సమీపంలోని శ్రీ భూ సామెత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  à°µà±‡à°¦ నాద, నృత్య నీరాజనం తో ఆధ్యాత్మిక  à°µà±ˆà°­à°µà°¾à°¨à±à°¨à°¿ అందించనున్నట్టు తెలిపారు. ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 3

వరకూ చతుర్వేద పారాయణ సహిత లక్ష్మి గణపతి హోమం జరుగుతుందని వివరించారు. అనంతరం చిన్నారి అమృత వర్షిణి ( టిటిడి నాద నీరాజన మండపం నందు నృత్య ప్రదర్శన చేసైనా

అదృష్టవంతురాలు ) చే సాయంత్రం 5 : 30  à°—à°‚à°Ÿà°² వరకు భారత నాట్య ప్రదర్శన. అనంతరం బ్రహ్మశ్రీ రామాయణం భాను ప్రకాష్ శర్మ చే గణపతి తత్త్వం అనే అంశం పై  à°ªà±à°°à°µà°šà°¨ కార్యక్రమం

జరుగుతుందని వివరించారు. వీరు శ్రీవిద్యోపాసకులు, కర్ణాటక సంగీత, జ్యోతిష్య శాస్త్రాల్లోనూ ప్రవేశం ఉందన్నారు. శ్రీ నారాయణ సేవ భవనం ( కొత్తవలస గ్రామానికి

చెందిన) ప్రతినిధులు వేంకట లక్ష్మీ నారాయణ మూర్తి శర్మ, సహ వ్యవస్థాపకులు, లలిత్ శర్మ (సామవేద పండితులు),  à°°à°¾à°œà±‡à°· శర్మ (యజుర్వేద పండితులు), నాగ వేంకటేశ్వర శర్మ,

రాఘవేంద్ర శర్మ (పురోహితులు) తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam