DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ డివిజన్ యధాతధంగా ఉండాలి : ఎమ్మెల్సి  మాధవ్ 

ఒరిస్సా ప్రాంతం మాకొద్దు, ఆంధ్రయే హద్దు. 

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కల్సిన బీజేపీ బృందం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ) . .. . 

న్యూ ఢిల్లీ, ఆగస్టు  22, 2019

(డిఎన్‌ఎస్‌) : ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రకటించిన  à°¦à°•à±à°·à°¿à°£à°¾ కోస్తా రైల్వే జోన్ లో నుంచి విశాఖపట్నం రైల్వే డివిజన్ ను రద్దు చేయడం అత్యంత దారుణమని ఉత్తరాంధ్ర

ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. గురువారం రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి వాస్తవ  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à°¨à± వివరించారు. మంత్రి ని కలిసిన బృందంలో బీజేపీ రాజ్య సభ

సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వై. సుజనా చౌదరి, సి à°Žà°‚ రమేష్, ఆంధ్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ డీవధర్ లు ఉన్నారు.  à°ˆ సందర్బంగా విశాఖ రైల్వే డివిజన్ అవసరాన్ని

వివరించారు. జోన్ లేక పొతే సుమారు 18  à°µà±‡à°²à°®à°‚ది ఉద్యోగులు అన్యాయ మైపోతారన్నారు. ఒరిస్సా ప్రాంతం మినహా  à°†à°‚ధ్ర ప్రాంతం లోని రైల్వే lainlanu విశాఖ డివిజన్ లో

కొసనసాగించాలన్నారు. వీళ్ళు ప్రతిపాదించిన లైన్లు : . . .    

వాల్తేర్ డివిజన్ పరిధిలో : 1. ఇచ్చాపురం - రాజముండ్రి ప్రధాన లైన్లు, 2. కొత్తవలస - గోరాపూర్, 3. విజినగరం -

కూనేరు, 4. నౌపాడ - గుణుపూర్, 5. పిఠాపురం - కాకినాడ, 6. కాకినాడ - కోటిపల్లి, 7. ఎన్టీపీసీ , విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ అండ్  à°Žà°¨à±à°Ÿà±€à°ªà±€à°¸à±€ పరిసర మార్గం. 

రాయగడ

 à°¡à°¿à°µà°¿à°œà°¨à± పరిధిలో : 1. దొర్లిపుట్ - కిరండూల్, 2. కోరాపుట్ - రాయగడ, 3. తెరవాలి - కూనేరు

విజయవాడ డివిజన్ పరిధిలో : 1. గోదావరి - గూడూరు, 2. వెంకటాచలం - కృష్ణపట్నం, 3. విజయవాడ -

మచిలీపట్టణం,  4. గుడివాడ - భీమవరం,  5. నిడదవోలు - నర్సాపురం, 6. విజయవాడ - కొండపల్లి ,

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam