DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల కొండ పై బస్సు టికెట్ కొంటె వెళ్ళేది జెరూసలెం కా?

https://www.youtube.com/watch?v=w-b6vyHEXzo&feature=youtu.be&fbclid=IwAR0hyp9skNpCGlKJrClnTPfPuX5g4LfXZonE8gtBzuQ6nkEwD2IQPE7knXU

">

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పరిధిలో అన్యమత ప్రచార భాద్యత ఆర్టీసీ తీసుకుందా? 

ఆర్టీసీ వైఖరి పై మండిపడుతున్న వెంకన్న భక్తులు 

తిరుమల - తిరుపతి బస్ టికెట్ ల పై క్రైస్తవ

ప్రచారం 

ప్రకటన పేరుతొ మతప్రచారం ఆపాలి: ధార్మిక సంఘాలు  

ఆర్టీసీ  à°Ÿà°¿à°•à±†à°Ÿà± లు మా పరిధి కాదు : à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ 

పట్టింపులేని దేవాదాయ శాఖా మంత్రి

వెల్లంపల్లి 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ) . . . .

తిరుపతి, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుపతి - తిరుమల ప్రాంతాల పరిధిలో అన్యమత ప్రచారాన్ని పూర్తిగా

నిషేధించినప్పటికీ à°ˆ క్షేత్ర యాత్రీకులను ఆకట్టుకుని మతం మార్చే భాద్యతలను ఆర్టీసీ తన భుజానికి ఎత్తుకుందనే తెలుస్తోంది. à°¤à°¿à°°à±à°®à°² కొండపై అన్యమత ప్రచారం

చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (ఏపీ ఎస్ ఆర్ à°Ÿà°¿ సి) నడుం బిగించిందా అంటే అవుననే తెలుస్తోంది దీని వైఖరి.  
కోట్లాది మంది హిందువుల మనోభావాలు

దెబ్బతినే విధంగా తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కిన శ్రీ వేంకటేశ్వరుని (హిందువులు) భక్తులకు కళ్ళు  à°¬à±ˆà°°à±à°²à± కమ్మాయి.  à°¤à°¿à°°à±à°®à°²

కొండపై నుంచి క్రింద తిరుపతికి వెళ్లేందుకు ఆర్టీసీ ఇచ్చే అధికారిక బస్సు టికెట్ల వెనుక క్రైస్తవ ప్రచారం కు సంబంధించిన ప్రకటనలు ముద్రించడం వివాదం గా

మారింది. 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో అన్యమత ప్రచార కర్తగా ఆర్టీసీ? . . .. 

à°ˆ నెల 22 à°¨ (గురువారం) మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² 12 నిమిషాలకు తిరుమల క్షేత్రం నుంచి  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ ( కొండా క్రిందకి )

వెళ్లేందుకు తిరుమల  à°¬à°¸à±à°Ÿà°¾à°‚డ్ దగ్గర ఆర్టీసీ బస్సు  à°•à±Œà°‚టర్ లో టికెట్ కొన్న భక్తులకు ఇచ్చిన టికెట్ పై ముందువైపు తిరుమల - తిరుపతి బస్సు టికెట్, ధర, సమయం

ముంద్రించింది. ఇదే టికెట్ వెనుక వైపు జెరూసలేం యాత్ర చెయ్యండి అంటూ à°’à°• వాణిజ్య  à°ªà±à°°à°•à°Ÿà°¨ ముద్రించారు. దీంతో మండిపడ్డ భక్తులకు సమాధానం చెప్పే నాధుడే కౌంటర్ లో

లేదు. ఇంతకీ తాము టికెట్ కొన్నది తిరుమల కు వెళ్లడానికో లేక జెరూసలేం కు వెళ్లడానికో తెలియక భక్తులు సందిగ్ధం లో పడ్డారు. 

ప్రయివేట్ వ్యక్తులు ప్రచారం

చేస్తే కేసులు పెడతారనే ఇబ్బందితో ఏకంగా ప్రభుత్వ అనుబంధ సంస్థనే ప్రచారానికి ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. గతం లో కొందరు క్రైస్తవ ప్రచారకులు నేరుగా తిరుమల

కొండపైనే ప్రచారాన్ని చేయడం తో మండిపడ్డ ధార్మిక సంఘాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా ఆర్టీసీ నే ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. విడిగా ప్రచారం చేస్తే ఇబ్బంది,

అని, బస్సు టికెట్ల పై ప్రకటనలు గుప్పిస్తే. . . ఏకంగా భక్తుల చేతికే మత ప్రచార కరపత్రం అందుతుందని à°ˆ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 

డబ్బుల కోసం ఏ పనైనా

చేస్తారా ? . .  : హిందూ సంఘాలు   

కేవలం ఆదాయం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అన్యమత ప్రచార ప్రకటనలను టిటిడి పరిధిలో ముద్రించడం

చూస్తుంటే డబ్బుల కోసం à°Žà°‚à°¤ నీచ స్థితికైనా దిగజారుతారు అని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

పట్టింపులేని దేవాదాయ శాఖా మంత్రి

వెల్లంపల్లి 

తిరుమల పరిసరాల్లో అన్యమత  à°ªà±à°°à°šà°¾à°°à°‚ నిషేధం అని చట్టం ఉన్నప్పటికీ ఏకంగా  à°à°ªà±€à°Žà°¸à± ఆర్టీసీ బస్సు టికెట్ల పై క్రైస్తవ మత ప్రచార ప్రకటనలు

ముద్రించడాన్నిరాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు పట్టింపే లేనట్టుగా ఉంది. తిరుమల్లో ఇంత à°—ందర గోళం అవుతున్నప్పడికీ ఆయనకి తన నియోజక

వర్గ పరిధిలోని కాల్వలు, కల్వర్టులు మరమత్తులు పనికే పరిమితమయ్యారు.    

 

https://www.youtube.com/watch?v=w-b6vyHEXzo&feature=youtu.be&fbclid=IwAR0hyp9skNpCGlKJrClnTPfPuX5g4LfXZonE8gtBzuQ6nkEwD2IQPE7knXU

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam