DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి వర్షపు చుక్కా భూమి లో నిల్వ చేద్దాం :చాంగ్ సన్. ఐఏఎస్

కేంద్ర  à°¹à±†à°šà± ఆర్ à°¡à°¿ సంయుక్త కార్యదర్శి చాంగ్ సన్

 

(రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). . . 

అనంతపురం, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌) : వర్షాకాలములో

కురిసే ప్రతి వర్షపు నీరు భూమిలోకి పోయే విధంగా నీరునునిల్వ చేద్దామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ, జిల్లా జలశక్తి అభియాన్ టీం చైర్మన్

ఎల్ ఎస్ చాంగ్ సన్  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాలోని  à°—ాండ్లపెంట మండలంలోని కటారి వారి పల్లి నందు కస్తూరిబాయ్ గాంధీ బాలికల పాఠశాల నందు జల

శక్తి అభియాన్ కార్యక్రమం అమల లో భాగంగా పాఠశాలలో ఇంటి పై కప్పు మీద పడిన ప్రతి వర్షపునీటి బొట్టు ను నిల్వ చేయడానికి నీటి సంరక్షణ పనులను  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ భూమి

పూజ చేసి, పనులను ప్రారంభించారు. అనంతరం జల శక్తి అభయాన్  à°¦à±à°µà°¾à°°à°¾ పాఠశాలవిద్యార్థులకు వ్యాసరచనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  à°ªà±à°°à°¶à°‚à°¸ పత్రాలు, మెమెంటోలు

పంపిణీ చేశారు.  à°ˆ సందర్బంగా జరిగిన  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో  à°†à°®à±†  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ జలశక్తి అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం అని నీటి సంరక్షణ కోసం  à°œà°² శక్తి అభియాన్

కార్యక్రమం లో జూలై నెల ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు జిల్లాలో 26 మండలాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ

పై చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయడం జరగాలని తెలిపారు
 à°ªà±à°°à°¤à°¿ నీటి బొట్టును సంరక్షించుకుంటూ, పొదుపు చేసుకోవాలన్న ఆశయంతో  à°œà°²

శక్తి అభియాన్ జిల్లాలో  à°à°¦à± అంశాలపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. తొలి దశ జులై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరుగుతుందన్నారు మలిదశ అక్టోబర్ 1 నుంచి నవంబర్30 వరకు

జరుగుతుందని వివరించారు. ప్రధానంగా నీటి పరిరక్షణ, వాన నీటి పరిరక్షణ, కుంటలు , చెరువులుపునరుద్ధరణ, ఇంకుడు గుంతలు, వాటర్ షెడ్ పనులు, అటవీకరణ కార్యక్రమాలను

ఉద్ధృతం చేయాలని తెలిపారు, 26 మండలాల్లో ఉన్న చెక్ డ్యాములు, కుంటలు చెరువులు వేగవంతం చేయాలన్నారు, ప్రజలంతా జల సంరక్షణకు, భూగర్భ జలాల పెంపు పాటుపడాలని తెలిపారు.

ప్రతి ఒక్క విద్యార్థి తమ తమ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని మండలాలలో

ఈ కార్యక్రమాలు అమలు చేయాలని సభ దృష్టికి తీసుకొని వచ్చారు. జిల్లాలో కదిరి నియోజకవర్గం చాలా వెనుకబడి నియోజకవర్గం మని తెలిపారు. ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా

వాడుకోవాలి తెలిపారు. శ్రావణి తొమ్మిదో తరగతి విద్యార్థిని నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి సభలో వివరించారు. అంతకుమునుపు. మద్ది వారి పల్లె నందు చెరువు నందు.

వర్షపు నీటినిర్మాణ పనులు పరిశీలించారు, 14 ఎకరాల చెరువు, దాదాపు 5 సంవత్సరాల నుండి,  à°šà±†à°°à±à°µà± నీరు లేక à°Žà°‚à°¡à°¿ పోయిందని రైతులు కమిటీకి విన్నవించారు, ఎండిపోయిన బావిని

పరిశీలించారు.622 క్యూబిక్  à°®à±€à°Ÿà°°à±à°²à°¤à±‹ à°ˆ చెరువు నందు పూడిక తీసే పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కటారుపల్లి నందు భాస్కర్ రెడ్డి

అనే రైతు పొలంలో ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో నూట నలభై గుంతలో మామిడి మొక్కలను జలశక్తి అభియాన్ టీం సభ్యులు మొక్కలు నాటారు. 
  à°ˆ కార్యక్రమంలో స్థానిక

శాసనసభ్యులు సిద్ధారెడ్డి, జల శక్తి అభియాన్ సభ్యులు, రాహుల్ కపూర్, శాస్త్రవేత్త స్వప్నాలి బర్మన్, డ్వామా పిడి జ్యోతి బస్, సర్వ శిక్ష అభియాన్ పిడి

రామచంద్రారెడ్డి, సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam