DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మోత్సవాలను భారీ ఎత్తున జరుపుతాం :టీటీడీ చైర్మన్

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, DNS , తిరుపతి )

తిరుపతి, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలను భారీ ఎత్తున బ్రహ్మాండంగా నిర్వహిస్తామని

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల కొండపై దశల వారీ ప్లాస్టిక్ ను నిషేధిస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు

ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఢిల్లీ ఆలయ కమిటీ అరాచకాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నట్లు సుబ్బారెడ్డి

వెల్లడించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. à°—à°¤ ప్రభుత్వం అన్య మతాలకు సంబంధించిన  à°ªà°¥à°•à°¾à°²à°¨à± ప్రచార నిమిత్తం ఆర్టీసీ టికెట్లపై ముద్రించింది. సదరు

టికెట్లను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు పేర్కొన్నారు. దోషులను వదిలేది లేదని హెచ్చరించారు. నెలాఖరులోగా పూర్తి స్థాయిలో టీటీడీ

బోర్డు ఏర్పాటవుతుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తులకు కల్పించే శ్రీవారి దర్శనాలన్ని పారదర్శకంగా ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ

సమావేశం లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam