DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనుమానితులు ఉంటె సమాచారం ఇవ్వాలి: అర్బన్ ఎస్ పి 

తిరుపతి లో పోలీసులు విస్తృత తనిఖీలు - 

అర్బన్ ఎస్ పి  à°•à±†.కె.యన్.అన్బురాజన్  

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి). . . .

తిరుపతి, ఆగస్టు  24, 2019

(డిఎన్‌ఎస్‌): జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా పటిష్టం చేసి తనిఖీలు చేపట్టామని  à°¨à°¿à°µà°¾à°¸ స్థలాలు, రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్,

హైవే రోడ్ల యందు  à°…నుమానితులు మరియు అనుమానిత వస్తువులు గాని, పదార్థాలు గాని తెలిసిన à°Žà°¡à°² వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్

సహాయంతో నిరంతర తనిఖీలు జరుగుచున్నాయని, అలాగే తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఎప్పుడైనా ఎక్కడైనా దేనినైనా ఎదుర్కొనేందుకు

సిద్దంగా ఉందని తెలియజేస్తూ పలు సూచనలను à°ˆ సందర్భంగా అర్బన్ జిల్లా యస్.పి  à°•à±†.కె.యన్.అన్బురాజన్ తెలియజేసారు.   

జిల్లా పోలీసులు అప్రమత్తంగా

ఉండాలి

ఎప్పుడైనా ఎక్కడైనా దేనినైనా ఎదుర్కునేందుకు తిరుపతి అర్బన్ పోలీస్ సిద్దంగా ఉండాలి.

24x7 అందుబాటులో జిల్లా పోలీస్.

అనుమానిత వ్యక్తులు

గాని, వస్తువులు గాని కనిపిస్తే  à°œà°¿à°²à±à°²à°¾ ప్రజలు డయల్ 100, వాట్సాప్ (8099999977), కు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలి.

జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల

దృష్ట్యా పోలీసుల నిఘా పటిష్ట చేయడం జరిగింది.

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు.

తిరుపతి, తిరుమల, శ్రీ కాళహస్తి

మొదలగు ప్రాముఖ్యత కలిగిన పుణ్య స్థలాల పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు.

అనుమానించిన, అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని

సూచించారు.

జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా పటిష్టం చేసి తనిఖీలు చేపట్టామన్నారు.  à°ˆ రోజు యూనివర్సిటీ వద్ద à°’à°• అనుమానిత కారు ఉందని ఫోన్

ద్వారా సమాచారం వచ్చిందని సమాచారం అందుకున్న వెంటనే  à°¡à°¾à°—్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్ సహాయంతో కారును క్షుణ్ణంగా పరిశీలించి, ఏమి లేదని నిర్దారించడం

జరిగిందని, ఇలాంటి అనుమానిత వాహనాలు, వస్తువులు ఎక్కడైనా ఉన్నట్టు సమాచారం తెలిసిన వెంటనే స్ధానిక పోలీసులకు సమాచారం అందించి జిల్లా  à°ªà±à°°à°œà°²à± పోలీసులకు

సహకరించాలని అవసరమైనచో తన ఫోను నెంబరు 9440796702 కు కూడా సమాచారం అందించవచ్చని ఈ సందర్బంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి కె.కె.యన్.అన్బురాజన్ కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam