DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరదలు సృష్టించగలిగిన ఘనులు మీరే: మంత్రి అనిల్

చంద్రబాబు పవర్ పాయింట్ అంతా గ్రాఫిక్స్ మాయే  

ఇరిగేషన్ మంత్రి అనిల్ à°°à±€ కౌంటర్ మీటింగ్ 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . .

అమరావతి,  à°†à°—స్టు  24, 2019 (డిఎన్‌ఎస్‌) : వరదలు ఆపాలన్నా, సృష్టించాలన్నా ఏది చెయ్యాలయ్యా చేయగలిగిన ఘనులు కేవలం మీరే నంటూ  à°¨à±€à°Ÿà°¿à°ªà°¾à°°à±à°¦à°² శాఖా మంత్రి అనికుమార్ à°°à±€

కౌంటర్ ఇచ్చారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ   వరద నిర్వహణ పై  à°®à°¾à°œà±€ సి à°Žà°‚ చంద్రబాబు చేసిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చి మరీ

చేసిన విమర్శలకు మంత్రి పంచ్ కౌంటర్ ఇచ్చారు.  

శ్రీశైలం కు వచ్చిన నీరు వచ్చినట్లు  à°¸à°¾à°—ర్ కు విడుదల చేసి ఉంటే  à°°à°¾à°¯à°²à± సీమ కు నీరు ఇచ్చే అవకాశం ఉండేదా అని

ప్రశ్నించారు.. ప్రాజెక్ట్ లకు వరద నీరు రాక, విడుదల చేసిన వైనాన్ని  à°µà°¿à°µà°°à°¿à°‚చారు. 8/9  à°°à±‹à°œà±à°² పాటు  à°¸à°—టు 8 లక్షల క్యూసెక్స్ ఇన్ ఫ్లో వచ్చింది. 6 గంటలు మాత్రమే ప్రకాశం

వద్ద  8 లక్షలు విడుదల చేసాం. 881 అడుగులు లేకుండా పోతిరెడ్డి పాడు నుండి 44 వేల క్యూసెక్స్ ఇవ్వడానికి సాధ్యం కాదు. సోమశిల తో పాటు రాయలసీమ లో  à°µà°¿à°µà°¿à°§ ప్రాజెక్ట్ లకు

నీటిని నింపి నీరు అందిస్తామన్నారు. వచ్చిన వరద నీటిని విడుదల చేయడం లో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 3 టీఎంసీ ఉండే ప్రకాశం లో 4 టి ఎం సి ను ఉంచి చంద్రబాబు ఇల్లు

ముంచామనేది కరెక్ట్ కాదు. గేట్స్ ఎత్తి ఉన్నప్పుడు పారుదల సమయం లో మట్టం పెరిగితే నిల్వ చేసినట్లు అవుతుందన్నారు. 14 సంవత్సరం లు సీఎం గా పనిచేసిన బాబు కు తెలియవా

అన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వరద నిర్వహణ చేసామని తెలిపారు. లో తట్టు ప్రాంతాల్లో ముంపు కు గురైన ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరుగుతుందన్నారు.  
/> రెండే రెండు రోజుల్లో వరదలు ఆగాయని. బాబు చెపినట్లు చేస్తే ప్రోజెక్టుల లో నీళ్లు ఉండేవి కావని,  280 à°Ÿà°¿ à°Žà°‚ సి నీరు సముద్రం లోకి పోయింది. 

ప్రజలను ప్రక్క దారి

పట్టించే వారు. . . ఎవరి ఇళ్ళు ఎవరు ముంచరు... ఎవరిది వారే ముంచుకుంటారన్నారు. నదిలో ఇల్లు ఉంటే మునగ కుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల ను మాయ మాటల తో మోసపుచ్చడం

తగదన్నారు. అయన ప్రీ ప్లాన్ డ్రామా...హైద్రాబాద్ వెళ్లారని ఎద్దేవా చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam