DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ యోగ పోటీల్లో అబ్బురపరిచిన ప్రదర్శనలు   

మూడు విభాగాల్లో యోగ ఆసనాల పోటీలు  

ఆకట్టుకున్న  à°…ష్ట కోణ,  à°®à°¯à±‚à°°, గర్భ, ఓంకార ఆసనాలు  

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, DNS  విశాఖపట్నం ).

.

విశాఖపట్నం, ఆగస్టు  24 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°µà°¿à°¶à°¾à°– లో జరుగుతున్న జాతీయ యోగ పోటీలలో ప్రదర్శకుల సాధనా నైపుణ్యం అందరినీ అబ్బురపరిచాయి. శనివారం విశాఖ లోని కె ఎస్

ఆర్ ఫంక్షన్ లో ప్రారంభమైన ఈ పోటీల్లో మొత్తం 210 మందికి పైగా సాధకులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో జరిగిన పోటీలో మొదటి విభాగం లో 12 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకూ చిన్నారి

బాల బాలికలను, రెండవ విభాగం లో 21 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకూ చిన్నారి యువతీ యువకులను , మూడవ విభాగం లో 41 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకూ చిన్నారి మహిళలు, పురుషులను అనుమతించారు. తోలి దశ

పోటీల్లో ఒకే తడవ ముగ్గురు అభ్యర్థులను వేదిక పైకి పిలిచి వారికి నచ్చిన మూడు ఆసనాలను ప్రదర్శించవలసిందిగా సూచించారు. బాలిలకు, బాలురు వేర్వేరుగా పోటీలు

నిర్వహించారు. పాల్గొన్నవారందరూ పోటీగా పోటీగా అత్యంత క్లిష్టమైన ఆసనాలను ప్రదర్శించి నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలు ఆశ్చర్య పడడం గమనార్హం. అష్ట కోణాసనం,

 à°®à°¯à±‚రాసనం, పూర్ణ మశ్చెంద్రాసనం, పూర్ణ గర్భాసనం, ఓంకారసానం తదితర అత్యంత కీలకమైన, కష్టతరమైన ఆసనాలు చిన్నారుల నుంచి, పెద్దల వరకూ చాలా సునాయాసంగా

ప్రదర్శించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam