DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ గోకులంలో గోపికా - గోపాలకుల దర్శనం

విశాఖ వైభవం à°—à°¾ కృష్ణాష్టమి వేడుకలు 

(రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). . . .

విశాఖపట్నం, ఆగస్టు  24, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రావణ బహుళ అష్టమి -

రోహిణి నక్షత్ర పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. విశాఖ నగరం లో పలు ఆధ్యాత్మిక

కేంద్రాలతో పాటు ధీటుగా 
కార్పొరేట్ పాఠశాలల్లో సైతం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైందవ సంప్రదాయాన్ని చిన్న నాటి నుంచే అందరికీ తెలియచేయాలని

సంకల్పంతో విద్యార్థులకు బాల కృష్ణ, గోపిక వేషధారణ చేయించి ప్రోత్సహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగిన వేడుకల్లో  à°¨à°¾à°°à°¾à°¯à°£ à°ˆ చాంప్స్ ( సీతమ్మధార ) , శ్రీ ప్రకాష్

విద్యానికేతన్ ( సీతమ్మధార ) తదితర  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±à°²à±‹  à°¬à°¾à°² గోకుల  à°¦à±ƒà°¶à±à°¯à°¾à°²à±, నంద గోపాల ఘటనలు, కృష్ణ లీలలు, ఉట్టి  à°›à±‡à°¦à°¨ ఉత్సవం తదితర ఘట్టాలను ఆకట్టుకునే విధంగా

నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులు శ్రీమద్భాగవత  à°ªà°¦à±à°¯ పఠనం, కృష్ణ  à°¶à°¤à°• పద్య పఠనం గానం చేసారు,  à°•à±ƒà°·à±à°£ గానామృతం కీర్తనలకు

చిన్నారులు నృత్యాలు చేసారు. ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల సిబ్బంది తో పాటు, చిన్నారుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam