DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తాడిపత్రిలో... పది మంది మట్కారాయుళ్లు అరెస్టు

రూ. 65 వేలు నగదు, ఒకటిన్నర కిలో గంజాయి స్వాధీనం

అరెస్టయిన పది మందిపైన మట్కా, గంజాయి కేసులు

(రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). . .

అనంతపురం,

ఆగస్టు  25, 2019 (డిఎన్‌ఎస్‌) : గంజాయి, మట్కా తదితర నిషేదిత పదార్ధాల విక్రయంతో సంబంధమున్న పది మందిని తాడిపత్రి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 65 వేల నగదు,

ఒకటిన్నర కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వీరిలో పేరు మోసిన మట్కా కంపెనీ నిర్వాహకుడు ఉన్నారు. వీరందరిపైనా మట్కా, గంజాయి కేసులున్నాయి. జిల్లా

ఎస్పీ భుసారపు సత్య ఏసుబాబు ఆదేశాలుతో అరెస్టయిన వీరి వివరాలను ఆదివారం తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు వివరించారు. 

అరెస్టయిన పది మంది వీరే:

01)

గుత్తి హబీబ్ ఖాన్ , కోట, గుత్తి పట్టణం
02) ఖతీఫ్ సయ్యద్ మహబూబ్ బాషా @ డైన్ , కోట, గుత్తి పట్టణం
03) ఖతీఫ్ సయ్యద్ జావెద్ , కోట, గుత్తి పట్టణం
04) తపిల శివకృష్ణ ప్రసాద్ , అమృత్

టాకీస్ వెనుక, గుత్తి పట్టణం
05) దర్శినమేని శ్రీనివాసులు, ఇసురాళ్లపల్లి, గుత్తి మండలం
06) మాతంగి లక్ష్మన్న @ లక్కీ, అమృత్ టాకీస్ వెనుక, గుత్తి పట్టణం
07) తపిల

రఘుప్రసాద్ , అమృత్ టాకీస్ వెనుక, గుత్తి పట్టణం
08) నాగదని శివ, అమృత్ టాకీస్ వెనుక, గుత్తి పట్టణం
09) తపిల చిన్న సుంకన్న, అంబేద్కర్ నగర్ , గుత్తి పట్టణం
10) జలాలిషాహ్

షబ్బీర్ హుస్సేన్ , రెడ్డీ వీధి, గుత్తి పట్టణం

స్వాధీనం చేసుకున్నవి :  à°°à±‚. 65 వేల నగదు * ఒకటిన్నర కిలో గంజాయి

నేర నేపథ్యం:  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ అరెస్టయిన వారిలో

గుత్తి హబీబ్ ఖాన్ ముఖ్యుడు. పేరు మోసిన మట్కా కంపెనీ నిర్వాహకుడు. మరియు గంజాయి విక్రేత. ఇతనిపై ఆరు మట్కా, గంజాయి కేసులున్నాయి. ఖతీఫ్ సయ్యద్ మహబూబ్ బాషా @ డైన్ ,

ఖతీఫ్ సయ్యద్ జావెద్ లు ఇతని అనుచరులు. వీరి సహకారంతో మట్కా కంపెనీ నిర్వహించేవాడు. వీరితో పాటు మిగితా ఏడుగుర్ని చేరదీసి మట్కా , గంజాయి విక్రయించాలని పథకం

వేసుకున్నాడు. తాడిపత్రి పట్టణంలోని ఆటోనగర్ లో రహస్యంగా మట్కా కొనసాగిస్తుండటం మరియు గంజాయి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య

ఏసుబాబు ఆదేశాలు మేరకు... తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసుల పర్యవేక్షణలో తాడిపత్రి రూరల్ సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి

పక్కా రాబడిన సమాచారంతో వీరిని అరెస్టు చేశారు. తాడిపత్రి రూరల్ సి.ఐ బృందాన్ని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ప్రశంసించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam