DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల టికెట్ పై అన్య మతప్రచారం తప్పిదం ఆర్టీసీ దే   

మరింత ప్రాచుర్యంలోకి తాళపత్ర గ్రంథాలు   -

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). .  .

తిరుపతి,

ఆగస్టు  25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¤à°¿à°°à±à°®à°² ఆర్టీసీ బస్సుల టికెట్లలో ఇతర మతాల ప్రచారం జరిగిన అంశంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. 
ఏపీ రాష్ట్ర

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులను కోరారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి వసతి సముదాయంలోని సమావేశ మందిరంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులతో సీఎస్‌

సమీక్ష సమావేశం నిర్వహించారు.

à°ˆ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు జాగ్రత్త వహించివుంటే ఇలాంటి తప్పులు జరిగేవి కాదని, బాధ్యులపై చర్యలు

తీసుకుంటామన్నారు. త్వరగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరోసారి ఇలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు

తీసుకుంటున్నామని అన్నారు. పుణ్యక్షేత్రాలలో అన్యమత ప్రచారం జరుగకుండా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పవిత్రపుణ్యక్షేత్రాలలో

నిషేధిత వస్తువులను ఉపయోగించరాదని, నిబంధనలను అతిక్రమించరాదని కోరారు.

తాళపత్ర గ్రంథాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని టిటిడి అధికారులను కోరారు.

వేదిక్‌ యూనివర్శిటీ సాయంతో తాళపత్ర గ్రంథాలను శాస్త్రీయ కోణంలో పరిశోధన చేయడంతోపాటు, అనధికాలంలోనే పండితులతో పరిష్కారించడం, వాటిని రక్షించుకునేలా చర్యలు

తీసుకోవాలన్నారు. తిరుమలలో వేచియుండే భక్తులలో మరింత మెండుగా ఆధ్యాత్మికత పెంచేలా ఎస్వీ మ్యూజియంను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా

మొదటి దశ పనులను పూర్తి చేయాలన్నారు. శ్రీవారి దర్శనం, శ్రీవరాహస్వామివారి దర్శనం, పుష్కరిణి, ఇతర తీర్థాలకు భక్తులు వెళ్లేసమయానికి ముందే ఎస్వీ మ్యూజియాన్ని

సందర్శించి స్వామివారి అనుభూతిని పొందేలా రూపకల్పన చేయాలన్నారు.

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో  à°ªà°¿.బసంత్‌ కుమార్‌,

వేదిక్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ à°¡à°¾. సన్నిధానం సుదర్శన శర్మ, ఎస్వీ మ్యూజియం ఇంఛార్జి కల్నల్‌ మండా జగన్నాథం, డిప్యూటీ ఈవోలు  à°•à°¸à±à°¤à±‚à°°à±€ భాయ్‌,  à°¸à±à°§à°¾à°°à°¾à°£à°¿,

గోవిందరాజన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam