DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమస్యలు పరిష్కరించండి మహాప్రభో. . స్పందనలో శ్రీకాకుళం ఎంపీ

శ్రీకాకుళం స్పందనలో సామాన్యునిగా ఎంపీ  à°…ర్జీలు అందజేత 

స్పందనలో ఆసక్తికర సంఘటనలు... 

ప్రజలతో పాటే అర్జీలు అందించిన  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ఎంపీ 

(DNS

రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 26, 2019 (డిఎన్‌ఎస్‌): సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన  à°¸à±à°ªà°‚దన

కార్యక్రమం లో ఆసక్తికర ఘటన ఎదురైంది. సామాన్య ప్రజల తో పట్టే క్యూ లైన్లో నుంచిని అధికారులకు వినతి పత్రం అందించేందుకు  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ పార్లమెంట్ సభ్యులు

కింజరాపు రామ్మెహన్ నాయుడు వచ్చారు. దీంతో ఒక్కసారి అధికారులు ఖంగు తిన్నారు. ఎంపీ జిల్లా లో జరుగుతున్నా పలు అంశాలపై అర్జీలు వినతులు అందించడం

విశేషం. 

రేషనుడీలర్ల పై వేధింపులు, జిల్లాలో నీటిపారుదల వ్యవస్థలో లోటుపాట్లు, పలు మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, గ్రామవాలంటీర్ల నియామక

ప్రక్రియలో అవకతవకలు వంటి పలు అంశాలపై  à°¸à°‚యుక్త కలెక్టరుకు ఎంపీ  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à± చేసారు. 

సారవకోట మండలం నవతల నుండి డోల రోహిణి ఆర్జినీ సమర్పిస్తూ తమ గ్రామంలో

స్వచ్చభారత్ వాలంటీరుగా పనిచేస్తున్న తనకు గత 4 నెలలుగా జీతం మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు.మెళియాపుట్టి మండలం జరిభద్ర నుండి చుక్క నాగబాబు ఆర్జిని ఇస్తూ

 à°—్రామవాలంటీర్ల నియామకంలో ఎస్.సి. అభ్యర్థులకు తగినన్యాయం చేయాలని కోరారు.జలుమూరు మండలం రామయ్యవలస నుండి కె.రామునాయుడు ఆర్జిని ఇస్తూ తనకు వృద్దాప్య పింఛనును

మంజూరు చేయాలని కోరారు. రణస్థలం మండలం రామచంద్రపురంకు చెందిన ఎం.శ్రీను, ఎం.లక్మీకుమారి ఆర్జిని సమర్పిస్తూ తమ మండలంలో ఏర్పాటుచేస్తున్న అణువిద్యుత్ కేంద్రం

పునరావాసం లో యూత్ ప్యాకేజీ తమకు అందలేదని, కావున తమకు యూత్ ప్యాకేజీని అందించాలని కోరారు. వీరఘట్టం మండలం తాలవరం నుండిఇ.సన్యాసమ్మ ఆర్జి ఇస్తూ తన భూమికి

సంబంధించిన కోర్టు డిక్రీ అమలు పరచవలసినదిగా కోరారు.నరసన్నపేట మండలం బూరిగివలస గ్రామం నుండి  à°†à°°à±.ముత్యాలరావు ఆర్జిని ఇస్తూ తనకు రేషన్ కార్డు లేదని, కావున

దానిని  à°®à°‚జూరు చేయాలని కోరారు. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధి వీరభద్రపురంనకు చెందిన à°Ÿà°¿.జగన్నాధం తనకు వృద్దాప్య పింఛనును మంజూరు చేయాలని కోరారు. రాజాం మండలం

బొడ్డువలస గ్రామానికి చెందిన బొంతు తవుడు తనను ఆరోగ్యకారణాల రీత్యా జి.సిగడం తహశీల్దారు కార్యాలయంనకు బదిలీ చేయవలసినదిగా ధరఖాస్తు చేసుకొన్నారు. సంతకవిటి

మండలం గొల్లవలస గ్రామానికి చెందిన యు.సీతారాం పి.à°Ž.జి.ఎల్. లో డిపాజిట్ చేసిన డబ్బును  à°‡à°ªà±à°ªà°¿à°‚చవలసినదిగా కోరుతూ అర్జీ సమర్పించారు. కొత్తూరు మండలం మాతల నుండి

 à°†à°°à±.గోవిందరాజులు తమభూమికి మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకములను మంజూరు చేయాలని కోరారు. లావేరు మండలం లొంపెడ గ్రామంలో తన ఇంటిముందు వేసిన బిల్డింగు

మెటీరియల్ తొలగింపునకు చర్యలు తీసుకోవలసినదిగా à°Ž.అప్పన్న కోరారు. 

జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున హాజరై అధికారులకు తమ సమస్యలపై వినతులు

అందించారు. 

à°ˆ కార్యక్రమంలో  à°¸à°‚యుక్త కలెక్టర్ à°¡à°¾.కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 పి. రజనీకాంతారావు, సహాయ కలెక్టర్ à°Ž.భార్గవ్ తేజ్, జిల్లా రెవిన్యూ

అధికారి కె.నరేంద్రప్రసాద్ ఆర్జిదారుల నుండివినతులు స్వీకరించారు.  à°ˆ కార్యక్రమంలో  à°œà°¿à°²à±à°²à°¾ గ్రామీణ అభివృద్థి సంస్థ పధక సంచాలకులు à°Ž. కళ్యాణ చక్రవర్తి,   జిల్లా

విద్యాశాఖ అధికారి చంద్రకళ, వంశధార ఎస్.à°‡. రంగారావు, సాంఘిక సంక్షేమ శాఖ à°¡à°¿à°¡à°¿ కె.వి. ఆదిత్య లక్ష్మి,. జిల్లా పరిషత్  à°®à±à°–్యకార్యనిర్వహణ అధికారి జి. చక్రధరరావు,

జిల్లా పంచాయితీ అధికారి  à°µà°¿ .రవికుమార్, జిల్లా అటవీ శాఖాధికారి బి.ధనంజయరావు, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam