DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి బ్రహ్మూత్సవాలలో లక్షలు ఇచ్చిన దాతలపై వేటు . .

వీరికి దర్శనాలు, గదులు రద్దు, సామాన్యుల ఖాతాకే 

సామాన్యుల పేరిట అన్ని వీఐపీ à°² ఖాతాలోకే   

విఐపిల ముంగిట దాసోహం అంటున్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ 

సెప్టెంబర్ 28

నుంచి అక్టోబర్ 10 వరకూ అన్నీ సౌకర్యాలు రద్దు  

ధర్మ రెడ్డి రాక తో వివాదాస్పద నిర్ణయాలకు శ్రీకారం ?

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ) . .

.. 

తిరుపతి, ఆగస్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌): లక్షలాది రూపాయలు విరాళం ఇచ్చిన దాతలకు చుక్కలు చూపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానముల సంస్థ. తిరుమల కొండపై వివిధ

కాటేజిల్లా నిర్మాణానికై లక్షలాది రూపాయలు దాతల నుంచి వాసులు చేసి వారికి ఏడాది లో ఒక్క రోజు గది కేటాయించే విధానం అమలు లో ఉంది. దీన్ని తుంగలోకి తొక్కుతూ

శ్రీవారి సాల‌à°•‌ట్ల బ్రహ్మూత్సవాల నేపథ్యంలో సెప్టెంబ‌రు 28 నుండి అక్టోబ‌రు 10à°µ తేదీ వరకు టిటిడిలోని వివిధ‌ ట్రస్టులకు, à°ª‌à°¥‌కాల‌కు విరాళాలు అందించిన దాతలకు

కల్పించే ప్రత్యేక దర్శనాలు, వారికి కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది. టిటిడి విరాళాలు సేకరించే సమయంలో ఏడాది లో వారు కోరుకున్న రోజున ఉచితంగా క్యారేజీ

కేటాయింపు, swami వారి ప్రత్యేక దర్శనం. అయితే వాటన్నింటికి నేడు శుభం కార్డు పలికేసారు.  à°ªà±ˆà°—à°¾ వీళ్ళకి వసతి  à°‡à°šà±à°šà±‡à°¦à°¿ కేవలం ఒక్క రోజే. దీనిపై డోనర్ లు

మండిపడుతున్నారు. 

ధర్మ రెడ్డే  కీలకమా ? . .

ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి టిటిడి లో రావడంతోనే పలు వివాదాస్పద నిర్ణయాలు వెలుగు చూడడం గమనార్హం.

ఇందులో అయన హస్తం లేకపోవచ్చు. అయితే ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం ఈయన హయం లోనే జరుగుతుండడం గమనార్హం. గతం లో ఎన్నడూ లేనంతగా టిటిడిలో వివాదాస్పద నిర్ణయాలు అమలు

లోకి రావడం, తిరుమల ఆర్టీసీ టికెట్ల పై క్రైస్తవ మాట ప్రచారం, ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను లక్ష రూపాయలకు పైగా విక్రయించడం వంటివి

ఎన్నో వివాదాలకు ఆలవాలంగా నిలిచింది à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿.  à°§à°°à±à°® రెడ్డి ప్రత్యేక అధికారిగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°•à°¿ రావడం ఇది మూడో సారి. ప్రతి పర్యాయం కొన్ని  à°µà°¿à°µà°¾à°¦à°¾à°²à°•à± కేంద్ర బిందువు

కావడం, గమనార్హం.     

దేవస్థానం చెప్పేది ఇది : . .

    శ్రీవారి బ్రహ్మూత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే

అధికంగా విచ్చేస్తారు. వారికి సంతృప్తికరంగా దర్శనం, వసతి కల్పించేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ˆ నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా బ్ర‌హ్మోత్స‌వాలకు రెండు రోజుల ముందు

నుండి, ముగిసిన à°¤‌రువాత రెండు రోజుల à°µ‌à°°‌కు దాతలకు కల్పించే బ్రేక్‌ దర్శనాలు, సుపథం గుండా కల్పించే ప్రత్యేక దర్శనాలను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసింది. 

   

 à°…దేవిధంగా, సెప్టెంబ‌రు 29 (అంకురార్పణం) నుండి అక్టోబ‌రు 8à°µ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, à°’à°• సం||లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక

దర్శనాలను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రద్దు చేసింది. భక్తులు, దాతలు à°ˆ విషయాన్ని గమనించి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿ సహకరించాలని కోర‌à°¡‌మైన‌ది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam