DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పకడ్బందీ గా గ్రామ సచివాలయ పరీక్షలు  : కలెక్టరు జె.నివాస్  

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 27, 2019 (డిఎన్‌ఎస్‌): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు జరుగుచున్న పోటీ పరీక్షల

నిర్వహణలో సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ తెలిపారు.  à°¸à±†à°‚టరు ప్రత్యేక అధికారులు, రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్వ్కౌడ్స్,

కో-ఆర్డినేటర్లకు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటరులో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  à°¹à°¾à°œà°°à±ˆ  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి పలు సూచనలు చేసారు.
మండల

ప్రత్యేక అధికారులు ముందుగా సెంటర్లను తనిఖీచేసి మౌళిక సదుపాయాలలో లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని, అన్ని సెంటర్లలో మంచినీరు, లైట్లు, కరెంటు, ఫ్యాన్లు, బెంచీలు

ఉండాలని తెలిపారు. పరీక్షాకేంద్రాలలో సెల్ ఫోన్ నిషేదించడమైనదని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటరు నుండి సిబ్బందిని 31 తేదిన మద్యాహ్నం నాటికి పరీక్షా

కేంద్రాలకు చేర్చాలని తెలిపారు.
రూట్ ఆఫీసర్స్ రూట్ మాప్ తీసుకొని రూటును చెక్ చేసుకోవాలని తెలిపారు.  à°¤à°¦à±à°µà°¾à°°à°¾ ఇబ్బందులు ఉంటే తెలుస్తాయన్నారు. పరీక్షల సక్రమ

నిర్వహణకు రూట్ ఆఫీసర్లు కీలకమని, సమయపాలన పాటించి నిర్దేశిత సమయానికి స్ట్రాంగ్ రూంల నుండి పేపర్లను పరీక్షా కేంద్రాలకు చేర్చాలన్నారు. అటెండెన్స్

రిపోర్టును పరీక్ష ప్రారంభమైన 30 నిముషాలలో పంపించాలన్నారు.
సెంటరు ప్రత్యేక అధికారులు సెంటరుకు ముందుగా చేరుకొని సెంటరులో సదుపాయాలను తనిఖీచేయాలని

లోపాలుంటే సెంటరు నోడలు అధికారి సమన్వయంతో సరిచేయాలన్నారు.  4 సెట్ల పేపర్లు ఉంటాయని, సీటింగు మ్యాప్ ప్రకారం నంబరింగు యివ్వాలని, ఒఎమ్మార్ షీట్లు సీటింగు

ప్రకారం ఇవ్వాలని, దానిపై  à°ªà±à°°à°¶à±à°¨à°¾à°ªà°¤à±à°°à°‚ కోడ్ సరిగా మార్కు చేసేలా చూడాలని తెలిపారు. వికలాంగ అభ్యర్థులకు పరీక్ష వ్రాయుటకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని తెలిపారు.

పరీక్షల నిర్వహణకు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి, పరీక్షల నిర్వహణ విజయవంతంచేయాలని కోరారు.
à°ˆ శిక్షణా కార్యక్రమంలో  à°œà°¾à°¯à°¿à°‚టు కలెక్టరు -2 పి. రజనీకాంతారావు,

పిడి డిఆర్డిఎ ఏ.కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam