DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాట్సప్ చెయ్యండి ప్రమాదాలు అరికట్టండి : మంత్రి పేర్ని  

వాట్సప్ నంబరు : 9542800800 ప్రజలకు బంపర్ అఫర్ 

ఫోటో వాట్సప్ చెయ్యండి - ప్రమాదం ఆపండి  

వాహనం ఎవరిదైనా ఫోటో తియ్యండి : మంత్రి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  28, 2019 (డిఎన్‌ఎస్‌) : రహదారి ప్రమాదాలు అదుపు చెయ్యడానికి రవాణా శాఖా ప్రజలకు బంపర్ అఫర్ ఇచ్చింది. రోడ్లపై

ఇష్టానుసారంగా, అతి వేగంగా,  à°¡à±à°°à±ˆà°µà°¿à°‚గ్ చేసే వాహనదారులను ఫోటో తీసి వాట్స్ ప్ కు పంపాలని తెలిపింది. దీని కై కేటాయించిన వాట్సప్ నంబరు ( 9542800800 )ను రాష్ట్ర  à°°à°µà°¾à°£à°¾

శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య  (నాని) బుధవారం ఆవిష్కరించారు. à°ˆ sandarbhangaa అయన మాట్లాడుతూ à°•à°‚à°Ÿà°¿à°•à°¿ కనిపించే నేరాలను వెనువెంటనే మాకు పంపించేందుకు à°ˆ వాట్సప్ యాప్

లాంచ్ చేయడం జరిగిందన్నారు.  

ఓవర్ లోడ్, సిగ్నల్ జంపింగ్, మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవింగ్, అతి వేగం, నంబర్ ప్లేట్ల తప్పులు, స్కూలు బస్సుల్లో పరిమితికి మించి

ప్రయాణం, లారీల గూడ్స్ విషయంలొ నేరాలు పంపేందుకు à°ˆ వాట్సప్ నంబరు వినియోగించాలన్నారు. 

దీనిని సరాసరి ట్రాన్స్‌పోర్ట్ సిస్టంకు అనుసంధానం చేసి చలాన్

పంపబడుతుందని తెలిపారు. ఒక స్ధిరమైన డేట్ లోపు మినిష్టర్లు, ఎంఎల్ఏలు కూడా నంబర్ ప్లేట్లు సరిచేసుకోవాలన్నారు. ఈ యాప్ ఎన్ఫోర్స్మెంట్ కోసమే ఏర్పాటు చేశామని,

సామాన్యుడు కూడా రవాణా లోపాలపై స్పందించి మాకు సమాచారం ఇవ్వడానికే à°ˆ నంబరు ఉందన్నారు. 

తప్పు చేసిన వారి వాహనం ఎవరిదైనా సరే  à°«à±‹à°Ÿà±‹ తియ్యవచ్చు అని తెలిపారు.  à°

వాహనమైనా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే నేరమే, ఎవరినీ శిక్షలు వేసి జైల్లో వేయడానికి కాదు, ఆదాయం కోసం కాదు, యాక్సిడెంట్ లు తగ్గించడానికే అని మంత్రి

తెలిపారు. 

చలాన కట్టనివారికి లైసెన్స్ రద్దు చేయబడే విధంగా మార్పులు చేపడతామని తెలియచేసారు. వాట్సప్ నంబరు ద్వారా వచ్చిన ఫోటోలు వస్తే వాటిని పరిశీలించిన

తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ చర్యలకు రెండు రోజుల సమయం పడుతుంది. వాహనం అమ్మే సమయంలో వాహన యజమాని జాగ్రత్త వహించాలని అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam