DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 15 న విజయనగరం సిరిమానోత్సవం 

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల తేదీల ప్రకటన 

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

విజయనగరం, ఆగస్టు 28, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర

వ్యాప్తంగా ఏంతో ప్రసిద్ధి కెక్కిన  à°µà°¿à°œà°¯ నగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 15 à°¨ జరుగనుంది. అమ్మవారి జాతర ఉత్సవాలు తేధీలను ఆలయ ఈవో

జివిఏస్ ఏస్ సుబ్రమణ్యం బుధవారం  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చారు. సుమారు నేల రోజుల పాటు  à°œà°°à°—నున్న అమ్మవారి ఉత్సవాలు, జాతర ఉత్సవ తేదీలను వివారించారు. అక్టోబర్ 14  à°¨ తోలేళ్ల ఉత్సవం,

అక్టోబర్ 15 à°¨ సిరిమానోత్సవం, అక్టోబర్ 22 à°¨ తెప్పోత్సవం, అక్టోబర్ 29 నఉయ్యాల కంబాల ఉత్సవాలు జరుగనున్నాయి. అదే విధంగా సెప్టెంబర్ 21  à°®à°‚à°¡à°² దీక్ష ప్రారంబం కానుంది.

సెప్టంబర్ 21  à°‰à°¤à±à°¸à°µà°¾à°²à°•à±  à°ªà°‚దిరి రాట వేయుట, అక్టోబర్ 10  à°…ర్దమండల దీక్ష ప్రారంబం, అక్టోబర్ 26 కలశ జ్యోతి ఊరేగింపు, అక్టోబరి 30 .. à°šà°‚à°¡à±€ హోమం..పూర్ణాహూతి దీక్ష విరమణ

జరుగుతుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam