DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిట్ ఇండియా ఏర్పాట్లు పరిశీలన

ఫిట్ ఇండియా ఏర్పాట్లు పరిశీలన

ర్యాలీ, ఫిట్ నెస్, ఆరోగ్యం పై అవగాహన 

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). ..

శ్రీకాకుళం,

ఆగస్టు  28, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°œà°¾à°¤à±€à°¯ క్రీడా దినోత్సవం మరియు ఫిట్  à°‡à°‚డియా కార్యక్రమం ఏర్పాట్లను రెవిన్యూ డివిజినల్ అధికారి à°Žà°‚.వి.రమణ బుధవారం పరిశీలించారు.  à°ˆ నెల 29 à°µ

తేదీన ఆర్ట్ కాలేజీ సిల్వర్  à°œà±‚బ్లీ ఆడిటోరియలో ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.  à°—ురువారం ఉదయం 7 గంటలకు  à°°à±à°¯à°¾à°²à±€, ఫిట్ నెస్, ఆరోగ్యం

పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం 10à°—à°‚. నుండి 11.00 à°—à°‚.à°² వరకు ప్రధానమంత్రి  à°ªà±à°°à°¸à°‚à°—à°‚ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందని చెప్పారు.  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°ªà±à°°à°¸à°¾à°°

ఏర్పాటుకు స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టరు ఇతర ముఖ్యులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమం

ఏర్పాట్లపై తహశీల్దారు  à°.à°Ÿà°¿.కుమార్ ,జిల్లా క్రీడా అభివృద్ది అధికారి బి.శ్రీనివాస్ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. సత్యనారాయణ   ఇతర సంబంధిత

అధికారులకు సూచనలు చేసారు.  à°…న్ని పాఠశాలలు, కళాశాలల విధ్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని అన్నారు.   ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వ

సంకల్పమని, à°† దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని కోరారు. ఇందులో భాగంగా మొట్టమొదట కార్యక్రమం        “ఫిట్ ఇండియా” నినాదంతో జరుగుతుందని

వివరించారు.

ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష సామగ్రి పంపిణి:

        గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల సామగ్రి పంపిణీ కేంద్రంగా ఆర్ట్స్ కళాశాలను నిర్ణయించామని

రెవిన్యూ డివిజినల్ అధికారి à°Žà°‚.వి.రమణ చెప్పారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ మండలానికి నియమితులైన పరీక్షల నిర్వహణ అధికారులు, ఇన్విజిలేటర్లు 31à°µ తేదీ

ఉదయం 7 గంటలకు

రిపోర్టు చేయాలని అన్నారు.  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ సామగ్రి పంపిణీ అనంతరం సాయంత్రం పరీక్షా కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు.  à°®à°‚డలంలో 68 పరీక్షా

కేంద్రాలను ఏర్పాటు చేసామని ఆర్డీఒ చెప్పారు.  à°ªà°°à±€à°•à±à°·à°² నిర్వహణ అధికారులు, సిబ్బందిని మండల పరిషత్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ముందుగా సూచించామని,

అయితే రిపోర్టు చేయాల్సిన ప్రదేశాన్ని ఆర్ట్స్ కళాశాలకు మార్పు చేసామని దీనిని గమనించాలని ఆయన కోరారు.

        à°ˆ కార్యక్రమంలో  à°¸à±†à°Ÿà°¶à±à°°à±€ సి.à°‡.à°’.

వి.వి.ఆర్.ఎస్.మూర్తి,  à°®à°‚à°¡à°² పరిషత్ అభివృద్ది అధికారి ప్రకాష్, డిప్యూటీ తహశీల్దారు సతీష్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గ్లొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam