DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ బీచ్ లో ఫ్లెక్సీపై DNS వార్త కు స్పందన, ఇద్దరు కోచ్ లకు షో కాజ్

విశాఖ బీచ్ లో  à°«à±à°²à±†à°•à±à°¸à±€ పొరపాటు పై ఇద్దరు కోచ్ లకు షో కాజ్

DNS వార్త కు రాష్ట్ర వ్యాప్త స్పందన 

జిల్లా క్రీడాధికారి పై జే సీ సీరియస్  

(DNS

రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .* 

అమరావతి,  à°†à°—స్టు  29, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖ నగరం లో గురువారం ఉదయం జరిగిన జాతీయ క్రీడా దినోత్సవం

కార్యక్రమంలో సానియా మీర్జా ఫోటో పెట్టి, పిటి ఉష పేరు రాయడం పై DNS లో వార్త ప్రచురించడం జరిగింది. కార్యక్రమం లో భాగంగా జరిగిన తప్పిదాన్ని అధికారుల దృష్టికి

తీసుకు వెళ్లిన ఫలితం లేకపోవడంతో వార్తను ప్రచురించడం జరిగింది. ఈ సమాచారం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో విషయం అమారావతి వరకూ వెళ్లినట్టు

తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. జరిగిన ఘటన పై జిల్లా అధికారులను వివరణ కోరగా, విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్. శివ శంకర్ ఇద్దరు కోచ్

లకు షో కాజ్ నోటిస్ ఇచ్చారు.. 

ఫిట్ ఇండియా పేరుతొ జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ( డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సంస్థ )

ఆధ్వర్యవంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సానియా మీర్జా ఫోటో పెట్టి, పిటి ఉష పేరు రాయడంతో సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి

స్థాయి వరకూ వెళ్లడంతో సంబంధిత అధికారుల వివరణ కోరాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
 à°«à±à°²à±†à°•à±à°¸à±€à°² ఏర్పాటులో పొరపాటుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ

శంకర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవంను బీచ్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా క్రీడాకారుల ఫోటోలుతో కూడిన

ఫ్లెక్సీలను బీచ్ రోడ్ లో ఏర్పాటు చేశారు.  à°¬à±€à°šà± రోడ్ లోని కురుసుర సబ్ మెరైన్ కు దగ్గరలో à°’à°• ఫ్లెక్సీ లో క్రీడాకారిణి  à°ªà±‡à°°à± పొరపాటు à°¨  à°®à±à°¦à±à°°à°¿à°¤à°®à°¯à°¿à°‚ది.  à°®à±Šà°¤à±à°¤à°‚ 20

మంది వివిధ క్రీడా కారుల ఫోటోలను ఫ్లెక్సీ లలో పెట్టడమైనదని, కాని à°’à°• ఫ్లెక్సీ లో  à°•à±à°°à±€à°¡à°¾à°•à°¾à°°à°¿à°£à°¿ ఫోటో ఏర్పాటు లో జరిగిన పొరపాటు ఫై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.

శివ శంకర్ సంబంధిత అధికారుల తో విచారణ అనంతరము ఏర్పాటుకు బాధ్యత వహించిన ఇద్దరు కోచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

DNS  à°²à±‹ ప్రచురించిన వార్త ఇదే :

http://dnslive.in/artical.php?category=vizag%20&%20Nid=2061    

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam