DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నమయ్య సంకీర్తనలను వ్యాప్తి చేయాలి : టిటిడి ఈవో 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, ఆగస్టు  29, 2019 (డిఎన్‌ఎస్‌): సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య

సంకీర్తనలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పరిపాలన

భవనంలో à°—à°² సమావేశ మందిరంలో గురువారం ఉదయం అంతర్గత ఆడిట్‌పై సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నమాచార్య ప్రాజెక్టు

కళాకారుల ద్వారా అన్నమయ్య సంకీర్తనలు వ్యాప్తి చేసేందుకు అన్ని జిల్లాలల్లోని గ్రామాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని టిటిడి అన్నమాచార్య

ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విశ్వనాథంను ఆదేశించారు. కార్యక్రమాల అనంతరం ధర్మప్రచారానికి ఇలాంటి కార్యక్రమాలు  à°Žà°‚à°¤ వరకు ఉపయోగ పడుతుందనే విషయమై భక్తుల నుండి

అభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించారు. 

  à°†à°³à±à°µà°¾à°°à± దివ్య ప్రభంధ ప్రాజెక్టు ద్వారా తమిళం మరియు సంస్క తం కలిసిన మని ప్రవలం భాష తెలిసినవారు దేశంలో చాల

అరుదుగా ఉన్నారన్నారు. ఆ భాషకు సంబంధించిన గ్రంథాలను ఇతర భాషలలోనికి అనువదించడానికి నిష్ణాతులైన పండితుల సేవలు వినియోగించుకోవాలని ఆళ్వారు దివ్య ప్రభంధ

ప్రాజెక్టు ప్రత్యేకాధికారిని ఆదేశించారు. అదేవిధంగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ దాస సాహిత్య ప్రాజెక్టు సంవత్సరం మొత్తం నిర్వహించే కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్‌

రూపొందించాలని  à°¦à°¾à°¸ సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారిని ఆదేశించారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రాజెక్టులపై త్వరలో సమీక్ష నిర్వహించాలని తిరుపతి జెఈవో శ్రీ

పి.బసంత్‌కుమార్‌కు సూచించారు.  

      à°…త్యాధునిక వసతులతో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కల్యాణ మండపాల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా భక్తులను

ఆకట్టుకునేలా మరింత ఆకర్షణీయంగా పెయింటింగ్‌, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు, ఇతర సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేయాలన్నారు. తద్వార ఎక్కువ మంది భక్తులకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

కల్యాణ మండపాలు ఉపయోగించుకుంటరని తెలిపారు.

     à°¤à°¿à°°à±à°®à°² శ్రీవారి ఆలయం చెంత ఉన్న ఉగ్రాణంలో  à°ªà±à°°à°¸à°¾à°¦à°¾à°² తయారీకి ఉపయోగించే వంట సరుకులు నిల్వచేసేందుకు

అవసరమైన అల్మారాలను ప్రత్యేకంగా తయారు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలలో పొడవాటి తలనీలాను

ఆరపెట్టేందుకు నూతన పద్దతులను అవలంభించాలన్నారు.  à°¤à°¿à°°à±à°®à°²à°²à±‹à°¨à°¿ నీటి ప్రాజెక్టుల నుండి ఉపయోగించే నీరు వృధా కాకుండా నిరంతర పర్యవేక్షణతో నీటి సంరక్షణ చర్యలు

చేపట్టాలన్నారు. 

      à°ˆ కార్యక్రమంలో తిరుమల ప్రత్యేకాధికారి  à°Ž.వి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో  à°ªà°¿.బసంత్‌కుమార్‌, సివిఎస్వో  à°—ోపినాధ్‌జెట్టి, సిఇ

 à°°à°¾à°®à°šà°‚ద్రరెడ్డి, ఎఫ్‌à°Ž అండ్‌ సిఏవో  à°¬à°¾à°²à°¾à°œà°¿, సిఏవో  à°¶à±‡à°·à°¶à±ˆà°²à±‡à°‚ద్ర, ప్రముఖ అడిట్‌ సలహాదారులు  à°¨à°°à°¸à°¿à°‚హమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam