DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రైస్తవ ఉద్యోగులపై లేని కక్ష దీక్షితులపై ఎందుకు ?

వీళ్ళు స్వామికి బద్దులా ? లేక సాములోరి బందీల
దీక్షితుల ప్రశ్నతో పాలకులకి  దిమ్మ తిరిగిందా ?

ఆభరణాలేవి అని అడిగితే అంత కక్ష కడతారా ?

హిందువుల

ముసుగులో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో ఉద్యోగం చేస్తున్న వందలాది మంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏనాడైనా వీళ్ళు నోరెత్తారా ? 

తిరుమల. మే 24, 2018 (DNS Online): తిరుమల తిరుపతి దేవస్థానముల

పరిధి లోని ఆలయాలు, కార్యాలయాల్లో విధులు నిర్వహించేవారు తప్పని సరిగా శ్రీవేంకటేశ్వరుని బద్ధులై ఉండాలి. నేడు అలాంటి లక్షణాలేవీ టిటిడి ఉద్యోగుల్లో కనపడడం

లేదు. మొన్నటి వరకూ ప్రధాన అర్చకునిగా విధులు నిర్వహించిన రమణ దీక్షితులు లేవనెత్తిన ప్రశ్నలతో పాలకులకి దిమ్మ తిరిగినట్టయ్యింది. ఈ ప్రశ్నలకు నిరసనగా టిటిడి

ఉద్యోగులను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపామని పాలకులు ఆదేశించినట్టు తెలుస్తోంది. దాంతో పొట్ట కూటికోసం వఛ్చిన ఉద్యోగులంతా మూడు రోజుల పాటు నల్లని వస్త్రం

ధరించి విధులకు హాజరయ్యారు. అసలు ఆలయాల్లో నల్లని వస్త్రం ధరించ వచ్చా? 
హిందూ దేవాలయమైన టిటిడి లో క్రైస్తవమత ఉద్యోగులను తొలగించమని లక్షలాది మంది భక్తులు,

స్వామీజీలు, అందరూ ధ్వజమెత్తిన నోరెత్తని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగుల సంఘం గానీ, పాలక మండలి కానీ నోరెత్తలేకపోతోంది. 
అలాంటిది ఈ రోజు స్వామి వారి అమూల్య రత్నం ఏమయ్యింది

అని అడిగిన ప్రశ్నకి జవాబు ఏమి ఇవ్వాలో తెలియక ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఊరేగింపు భక్తులు విసిరినా చిల్లర పైసల వేగానికి ఆ తరుణానికి తగిలి పగిలి పోయింది అని

చెప్పగా,  à°†à°²à°¯ చైర్మన్ à°—à°¾ ఉన్న పుట్ట సుధాకర్ యాదవ్ అసలు స్వామీ వారికి అలాంటి రత్నమే లేదని చెప్పడం గమనార్హం. ఇద్దరూ వేర్వేరు జవాబులు చెప్పడం తో అసలు దీనిపై ఎదో

లాలూచీ ఉన్నట్టు గా అందరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. పైగా దీన్ని తప్పుదారి పట్టించేందుకు ఉద్యోగులతో నల్ల బ్యాడ్జి నిరసనలకు

ఆదేశించారు. 

హిందువుల ముసుగులో టిటిడి లో ఉద్యోగం చేస్తున్న వందలాది మంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏనాడైనా వీళ్ళు నోరెత్తారా ? అని భక్తులు

ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగులు అసలు హిందువులేనా అనే అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. అన్యమత ఉద్యోగులను బయటకు పంపనందుకు చెయ్యవలసిన నిరసనలు, స్వామి

వారి నగలేమయ్యాయి అని à°…à°¡à°¿à°—à°¿à°¨ అర్చకుని పై చేస్తున్నారంటే వీళ్ళు కూడా పాలకులతో కుమ్మక్కయ్యారా లేక ఉద్యోగం పోతుందని భయపడ్డారా తెలియాల్సి యుంది. 

ఏది

ఏమైనా హిందూ దేవాలయం లో నల్ల బాడ్జి పెట్టుకుని అర్చకుల నుంచి సిబ్బంది వరకూ విధులు లో పాల్గొనడం మహా అపచారం. వీళ్ళ నిరసనలను వ్యతిరేకిస్తూ భక్తులు కూడా నల్ల

బ్యాడ్జీలతో దర్శనానికి రావాలి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి.  

pix: courtesy V6

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam