DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పలాసలో సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి పర్యటన 

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 30, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 6à°¨ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా లో పర్యటించే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్ జె నివాస్  à°ªà°²à°¾à°¸à°²à±‹ స్థల పరిశీలన గావించారు. శుక్రవారం జరిపిన స్థల పరిశీలనా లో, సభ సమావేశం,

వాహనాల పార్కింగ్, జన సమీకరణ తాడితర అంశాలను పరిశీలించారు.  à°ªà°°à±à°¯à°Ÿà°¨à°²à±‹ భాగంగా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ , రెండు వందల పడకల ఆసుపత్రి శంకుస్థాపన

చేస్తారన్నారు. 
పలాస పర్యాటన నేపథ్యంలో  à°•à°¾à°¶à±€à°¬à±à°—్గ  à°°à±ˆà°²à±à°µà±‡ గ్రౌండ్ లో  à°­à°¹à°¿à°°à°‚à°— సభ కోసం స్థల పరిశీలన గావించారు. అదేవిధంగా కాశీబుగ్గ పోలీసు గ్రౌండ్ లో

 à°¹à±†à°²à±€à°ªà±à°¯à°¾à°¡à± కోసం స్థల పరిశీలన గావించారు. à°ˆ సందర్బంగా సంబందిత అధికారులకు పలు సూచనలు జారీచేశారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు,

డిఆర్డిఎ, డ్వామా పిడిలు కళ్యాణ చక్రవర్తి, కూర్మారావు, తహశీల్దార్ బాబ్జీ రావు, ఎంపిడిఓ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam