DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు నెలల్లోనే ప్రత్యక్ష నరకం చూపించారు. 

ఇసుక లేక వెలది కుటుంబాలు రోడ్డున పడ్డాయి

టిడిపి ఎమ్మెల్యే అచ్చినాయుడు .

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, ఆగస్టు 30, 2019 (డిఎన్‌ఎస్‌) :వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే కె.

అచ్చినాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో "ఇసుక కొరత-  à°•à°¾à°°à±à°®à°¿à°•à±à°²à± మరియు ప్రజల కష్టాలపై" అనే అంశం పై శుక్రవారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన

నిరసన లో అయన పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ à°ˆ 3 నెలల్లో ఎన్నో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ  à°…న్నివర్గాల ప్రజలను తీవ్రస్థాయి లో ఇబ్బందులు

పెడుతోందన్నారు. అందులో  à°­à°¾à°—à°‚à°—à°¾ రాష్ట్రవ్యాపితంగా  "ఇసుక కొరత - మాఫియా"  à°µà°²à°¨ సామాన్య ప్రజలతో పాటు లక్షలాది మంది  à°­à°µà°¨ నిర్మాణ కార్మికులు తీవ్రమైన  à°‡à°¬à±à°¬à°‚దులు

పడుతున్నారు. ఇసుక  à°µà°¿à°§à°¾à°¨à°‚  à°ªà±ˆ  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అవలంభిస్తున్న నిరంకుశ  à°µà°¿à°§à°¾à°¨à°¾à°²à°¨à± నిరసిస్తూ , ప్రజలు ,భవన నిర్మాణ ఇతర వర్గాల వారి కష్టాలను ప్రభుత్వం  à°µà±†à°‚టనే

 à°¤à±€à°°à±à°šà°¾à°²à°¨à°¿  à°¡à°¿à°®à°¾à°‚డ్ చేసారు. 
ప్రభుత్వం వెంటనే  à°ªà±à°°à°œà°²à°•à± భవననిర్మాణ కార్మికులకు  à°†à°®à±‹à°¦à±à°¯ యోగ్యమైన  à°µà°¿à°§à°¾à°¨à°‚   ప్రకటించాలని డిమాండ్ చేసారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚

తీసుకున్న మొండి ,నిరంకుశ విధానాలు  à°µà°²à°¨ రాష్ట్రం లో సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇసుక కొరత ,అధిక ధరలు వలన పనులు లేక

పస్తులు  à°‰à°‚టున్నారని ,టీడీపీ హయం లో చంద్రబాబు ఉచితంగా ఇసుక అందించారన్నారు  à°ˆ రోజు ఇసుక రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని  à°¸à°¿à°®à±†à°‚ట్ కంటే ఇసుక రేటు ఎక్కువుగా

ఉందని, ప్రభుత్వం తమ నిరంకుశ విధానాలు  à°µà°¿à°¡à°¨à°¾à°¡à°¾à°²à°¨à°¿ సూచించారు. ప్రజా ఆమోద్య యోగ్యమైన నిర్ణయం ప్రకటించాలని  à°²à±‡à°¨à°¿ పక్షం లో వారికీ మద్దతుగా  à°ªà±‹à°°à°¾à°Ÿà°¾à°²à± ఉదృతం

 à°šà±‡à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ మద్దతుగా  à°ªà±à°°à°œà°²à± , భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున హాజరై మాట్లాడారు  à°…నంతరం మానవహారం చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి

మెమోరాండం  à°‡à°µà±à°µà°¡à°‚ జరిగింది   

కార్యక్రమం లో మాజీ స్పీకర్  à°ªà±à°°à°¤à°¿à°­à°¾à°­à°¾à°°à°¤à°¿, జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌతు శిరీష, MLA బెందాళం అశోక్గా, మాజీ MLA బగ్గు రమణ మూర్తి,

 à°¨à°—à°° టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, చౌదరి బాబ్జి, నాగభూషణం , గుమ్మా నాగరాజు, మాజీ కౌన్సిలర్లు ,మహిళా నాయకులు, యువత,గార, రూరల్ మండలాలు  à°¨à°¾à°¯à°•à±à°²à± తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam