DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యంత బాధ్యతాయుతమైన విధి పోలీసు సొంతం 

పగో జిల్లా యస్.పి నవదీప్ సింగ్ గ్రే వాల్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . ..

అమరావతి,  à°†à°—స్టు  31, 2019 (డిఎన్‌ఎస్‌) :సమాజం లో అత్యున్నత,

అత్యంత బాధ్యతాయుతమైన విధి నిర్వహణ కేవలం పోలీసు విభాగానికి ఉందని పశ్చిమ గోదావరి జిల్లా యస్.పి నవదీప్ సింగ్ గ్రే వాల్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ

కార్యాలయంలో జరిగిన సభలో ఈ నెలలో పదవి విరమణ చేసిన పోలీసు సిబ్బందికి అయన అభినందనలు తెలిపారు. దశాబ్దాల కాలం పాటు ప్రజా సేవకే అంకితమైన వీరు రానున్న కాలంలో

ఆయురారోగ్యాలతో మంచి ప్రశాంత జీవితం గడపాలని ఆశించారు. పదవి విరమణ చేసిన అధికారులకు రావలిసిన నగదు మరియు వారికి అన్ని విదాలగా శేఖపరమైన  à°¸à°¹à°¾à°¯ సహకారాలు

అందిస్తాము అని,  à°ˆ ప్రపంచంలో ఎన్నో వందల వృత్తులు ఉన్నాయని అన్నిటికన్నా ముందుండి ప్రజా సేవ చేయడంలో ప్రజలకు దగ్గరగా ఉండేది à°“à°• పోలీస్ ఉద్యోగం

మాత్రమే, à°…మ్మా-నాన్నలు 20-25 à°¸à°‚వత్సరాలు మాత్రమే తమ ఒడిలో పెట్టుకొని పెంచి పోషించారని, à°ªà±‹à°²à±€à°¸à± ఉద్యోగానికి వచ్చిన తరువాత పోలీస్ డిపార్టుమెoట్

సుమారు 30-35 à°¸à°‚వత్సరాలు గౌరవప్రదంగా, à°®à°°à±à°¯à°¾à°¦à°•à°ªà±‚ర్వంగా తన ఒడిలో పెట్టుకొని à°’à°• మంచి మార్గాన్ని, à°’à°• మంచి కుటుంబాన్ని ఇచ్చిందని, à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ సందర్బములో పదవి విరమణ

పొందడం ప్రతి ఒక్కరికి కొంచం బాధగానే ఉంటుందని, à°œà±€à°µà°¿à°¤à°‚లో ఉద్యోగం అన్న తరువాత పదవి విరమణ పొందడం  à°•à±‚à°¡à°¾ ఉంటుందని, à°‰à°¦à±à°¯à±‹à°—ంలో మొదటి రోజు ఎలా సంతోషంగా బిజీగా

ఉంటాంమో చివరిరోజు కూడా అంతే బిజీగా కొంచం భాధగా ఉంటుందని, 24 à°—ంటలు, 365 à°°à±‹à°œà±à°²à± సెలవులు ఉన్నా తీసుకోలేని పరిస్థితిలో కూడా డ్యూటీ విషయంలో బందాలకు, à°…నుబంధాలకు

దూరమై ఎన్నో భాధలు, à°¬à°¾à°§à±à°¯à°¤à°²à± ఉన్నా అన్నిటిని మరిచిపోయి సుమారు -35 à°¸à°‚వత్సరాలు పోలీస్ ఉద్యోగాన్ని ప్రతి క్షణం à°’à°• ఛాలెంజ్ à°—à°¾ తీసుకొని, à°ˆ పోలీస్ వ్యవస్థకు సేవలు

అందించిన మీకు à°ˆ డిపార్టుమెంటు తప్పకుండా రుణపడి వుంటుందని, à°ªà°¦à°µà°¿ విరమణ పొందిన తరువాత అయినా బంధాలు, à°…నుభందాలకు దగ్గరై మీ కుటుంభ సభ్యులతో మిగిలిన శేష

జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారని ఆశిస్తున్నాను. పదవి విరమణ పొందిన తరువాత కూడా మీకు ఏదైనా సమస్యలు వస్తే పోలీస్ డిపార్టుమెంటు తలుపులు ఎప్పుడూ తెరిచే

వుంటుందని మీ సమస్యలను పరిష్కరించడంలో నేను ముందు ఉంటానని, à°ˆ రోజు మీ పదవి విరమణ తో మీకు,మాకు ఉన్న సంబంధం నేటితో అంతమొందినది అనుకోవద్దు, à°®à±€ యొక్క మిగిలిన

జీవితం ఆనందమయంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మాతో మునుపటిలాగే సంబంధం కొనసాగించాలని కోరుకుంటూ  à°‰à°¦à±à°¯à±‹à°— విరమణ పొందిన అధికారులకు  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా

పోలీస్ సిబ్బంది అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అని యస్.పి గారు తెలియపర్చినారు. 

à°ˆ కార్యక్రమములో పశ్చిమ గోదావరి జిల్లా ఏ.ఆర్ అదనపు ఎస్‌పి  à°®à°¹à±‡à°·à±

కుమార్, à°¯à°¸à±.బి à°¡à°¿.యస్.పి కె.శ్రీనివాసాచారి. ఏ అర్. à°¡à±€.యస్.పి కృష్ణంరాజు,  à°œà°¿à°²à±à°²à°¾ పోలీసు ప్రధాన కార్యాలయము సిబ్బంది,  à°¡à°¿.సి.అర్.బి సి. ఐ కృష్ణా రావు.ఆర్.ఐలు  à°•à±†.వెంకట

రావు  à°—ారు, à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°°à°¾à°µà± గారు,, à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా à°ªà±‹à°²à±€à°¸à± అధికారుల సంఘం  à°ªà±à°°à±†à°¸à°¿à°¡à±†à°‚ట్ ఆర్.నాగేశ్వరరావు, à°ªà±‹à°²à±€à°¸à± అధికారులు సంఘం సబ్యలు, à°.ఆర్ హెచ్‌.సి

రమేష్, à°.ఆర్.హెచ్‌.సి ఏం.వి.రావు (శెట్టి),  à°ªà°¦à°µà±€ విరమణ చేస్తున్న ఉద్యోగస్తుల యొక్క కుటంబ సబ్యలు వారి బందువులు మరియు  à°®à°¿à°¤à±à°°à±à°²à± హాజరైనారు.

ఈ నెలలో ఉద్యోగ

విరమణ  à°ªà±Šà°‚దిన వారిలో మొత్తము 9 à°®à°‚ది. ఇద్దరు à°¯à°¸à±. ఐ లు, à°¡à°¿à°œà±‡ రత్నం, à°¡à°¿.యస్.బి ఏలూరు, à°.అప్పారావు à°¡à°¿‌ఎస్‌బి ఏలూరు  4 à°—ురు. ఏ. యస్. ఐ లు, à°Žà°¸à±‌కే.నాగూర్ సాహెబ్

తాడేపల్లిగూడెం రూరల్, à°ªà°¿.కుమార్ స్వామి దెందులూరు , à°µà±ˆ‌ఆర్‌à°¡à°¿ సింగ్ బాబు తణుకు ట్రాఫిక్, à°ªà°¿.త్రినదరావు జంగారెడ్డిగూడెం  à°®à°°à°¿à°¯à± à°¤à±à°°à±€  à°•à°®à±à°¯à±‚నికేషన్

సిబ్బంది సి.హెచ్‌ ఆనందరావు ఐ‌సి ఏలూరు, à°¬à°¿.వెంకట సుబ్బ రావు యస్.ఐ, à°ªà°¿.చిట్టి బాబు ఏ‌ఎస్‌ఐ à°‰à°¨à±à°¨à°¾à°°à±. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam