DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ‌ లో తిరుమల వేంకన్న ఆల‌య‌ నిర్మాణానికి ఏర్పాట్లు

పరిశీలించిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జెఈవో  à°¬‌సంత్‌కుమార్‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, ఆగస్టు  31, 2019 (డిఎన్‌ఎస్‌):విశాఖ‌à°ª‌ట్నంలోని రుషికొండ

హిల్స్ à°µ‌ద్ద తిరుమల à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ దేవస్థానములు (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) à°¨à±‚à°¤‌నంగా నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆల‌à°¯  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°‚ పనులను à°¶‌నివారం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుపతి జెఈవో పి.

à°¬‌సంత్‌కుమార్‌, అధికారులతో కలిసి  à°ªà°°à°¿à°¶à±€à°²à°¿à°‚చారు.
        à°ˆ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ ఆలయ నిర్మాణ పనులలో భాగంగా à°•‌ల్యాణ‌మండ‌పం, ప్ర‌à°¹‌à°°à±€, పోటు,

పుష్కరిణి, కార్యాల‌యం, తదితర నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంత‌à°°à°‚

వైజాగ్‌లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్ర‌à°µ‌ణం ఉపకేంద్రాన్ని à°¤‌నిఖీ చేసి, ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొందుతున్నా30 మందికి పైగా చిన్నారుల‌కు అందుతున్న

సౌక‌ర్యాల‌ను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.
     à°¤‌ర్వాత‌ విజ‌à°¯‌à°¨‌à°—‌à°°à°‚ జిల్లా పార్వ‌తీపురం, పెద్ద‌బొండ‌à°ª‌ల్లి, కాలూరుల‌లో శ్రీ‌వారి దివ్య‌క్షేత్రాల‌

నిర్మాణానికి స్థ‌à°² à°ª‌రిశీల‌à°¨ చేశారు. జెఈవో వెంట à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఎస్టేట్ అధికారి విజ‌à°¯‌సార‌ధి, డెప్యూటీ ఇఇ  à°¦à°¾à°®à±‹à°¦‌à°°à°‚, ఇత‌à°° అధికారులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam