DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తమ సమాజ నిర్మాణానికి సనాతన ధర్మమే మార్గం: హెచ్‌డిపిపి

విద్యార్ధులను à°¸‌నాత‌à°¨ à°§‌ర్మానికి చేరువ చెయ్యాలి : 

హెచ్‌డిపిపి కార్య‌à°¦‌ర్శి à°¡à°¾. à°°‌à°®‌à°£‌ప్ర‌సాద్

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). .

.

తిరుపతి, ఆగస్టు 31, 2019 (డిఎన్‌ఎస్‌): భావి భారత నిర్మాతలైన విద్యార్ధులను తాత్కాలికమైన భౌతిక ఆనందాల కంటే శాశ్వతమైన మానసిక ఆనందాన్ని పొందేందుకు à°¸‌నాత‌à°¨

à°§‌ర్మంపై à°…à°µ‌గాహ‌à°¨ à°•‌ల్పించాల‌ని హిందూ  à°§‌ర్మ‌ప్ర‌చార à°ª‌à°°à°¿à°·‌త్ కార్య‌à°¦‌ర్శి à°¡à°¾. à°°‌à°®‌à°£‌ప్ర‌సాద్ తెలిపారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉభయ

తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన 36à°µ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు à°¶‌నివారం ఉద‌యం తిరుపతిలోని à°®‌à°¹‌తి à°•‌ళాక్షేత్రంలో

బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.

à°ˆ సంద‌ర్భంగా ఆయ‌à°¨ మాట్లాడుతూ  à°­à°¾à°°‌తీయ à°¸‌నాత‌à°¨ à°§‌ర్మంపై యువ‌à°¤‌కు à°…à°µ‌గాహ‌à°¨ à°•‌ల్పించేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°¸‌నాత‌à°¨ విజ్ఞాన

పరీక్షలు, శుభ్ర‌à°ª‌దం, à°®‌à°¨‌గుడి వంటి కార్య్ర‌à°•‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.  2020లో నిర్వ‌హించే 37à°µ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ఏపీ, తెలంగాణ

రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బంగారు, వెండి  à°ªà°¥à°•à°¾à°²à± ఇవ్వాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిర్ణయించినట్లు తెలిపారు. . 

తిరుమ‌à°²‌

విద్యార్థికి ప్రథమ ర్యాంకు: . . .

36à°µ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ధర్మపరిచయం విభాగంలో తిరుమ‌à°²‌లోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఎస్వీ హైస్కూల్‌ 7à°µ తరగతి విద్యార్థిని

à°¡à°¿.మౌనిక‌ ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా తూర్పు గోదావ‌à°°à°¿  à°œà°¿à°²à±à°²à°¾ భీమ‌à°¨‌à°ª‌ల్లి ఎస్‌.బి.ఆర్‌.à°œ‌డ్‌.పి.పి.హైస్కూల్‌ 8à°µ తరగతి విద్యార్థిని ఎన్‌.నాగస‌త్య‌సాయి

ద్వితీయ స్థానం, à°¨‌ల్గొండ‌ జిల్లా నారాయ‌à°£‌పూర్‌లోని à°¸‌ర్వేల్ à°Ÿà°¿.ఎస్‌.ఆశ్ర‌à°® పాఠ‌శాల 8à°µ తరగతి విద్యార్థిఆర్ సాయి వెంక‌ట్ తృతీయ స్థానం సాధించారు.

చిత్తూరు

జిల్లాలో : ..

36à°µ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరులోని దేవి బాల‌మందిర్‌ ఇం.మీ.హైస్కూల్ 8à°µ తరగతి

విద్యార్థిని  à°œà°¿. à°¹‌à°°à°¿à°•‌ ప్ర‌à°§‌à°®  à°¸à±à°¥à°¾à°¨à°‚, à°…à°°‌గొండ‌లోని జిల్లా à°ª‌à°°à°¿à°·‌త్ బాలిక‌à°² హైస్కూల్ 8à°µ తరగతి విద్యార్థిని కె.జోష్న్‌ ద్వితీయ  à°¸à±à°¥à°¾à°¨à°‚, రామ‌కుప్పం

 à°Ž.పి.ఆద‌ర్శ పాఠ‌శాల‌ 8à°µ తరగతి విద్యార్థి బి.ఎస్‌.ప్ర‌దీప్ తృతీయ స్థానం సాధించారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° స్థాయలో ప్రథమ, ద్వితీయ, తృతీయ  à°°à±à°¯à°¾à°‚కులు, చిత్తూరు జిల్లాతోపాటు

చెన్నైకి చెందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచిన వారికి రూ.4000/- నగదు, రెండో స్థానం సాధించిన వారికి రూ.3000/- నగదు, మూడో

స్థానంలో నిలిచిన వారికిరూ.2000/- నగదు అందించారు.  జిల్లాస్థాయిలో మొదటిస్థానంలో నిలిచిన వారికి రూ.1000/- నగదు, రెండో స్థానం సాధించిన వారికి  à°°à±‚.750/- నగదు, మూడో స్థానంలో

నిలిచిన వారికి  à°°à±‚.500/- నగదు అందించారు. 
          à°ˆ కార్యక్రమంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ à°¸‌ముద్రాల à°²‌క్ష్మ‌à°£‌య్య‌, శ్వేతా సంచాల‌కులు

 à°¶à±‡à°· శైలేంద్ర‌, సూపరింటెండెంట్లు శ్రీ ప్రసాద్‌రెడ్డి, శ్రీగురునాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam