DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుట్టపర్తి లో ప్రధాన కార్యదర్శి ఎల్ వి ఎస్ 

వరసగా వారం రోజులు సెలవు : .....

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, ఆగస్టు  31, 2019 (డిఎన్‌ఎస్‌) :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.

సుబ్రహ్మణ్యం శనివారం పుట్టపర్తికి విచ్చేసారు. ఆయనకు శాంతి భవన్ అతిథిగృహం వద్ద జిల్లా  à°…ధికారులు  à°˜à°¨à°‚à°—à°¾ స్వాగతం పలికారు. ఆయనకు స్వగతం పలికినవారిలో జిల్లా

కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్. డిల్లీరావు , అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, అనంతపురం మునిసిపల్ కమిషనర్ ప్రశాంతి, కదిరి ఆర్డీవో రామసుబ్బయ్య

తదితరులున్నారు. ఆదివారం నుంచి జరుగనున్న గ్రామా సచివాలయ పరీక్షల ఏర్పాట్ల ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అభ్యర్థులకు

ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. 

వరసగా వారం రోజులు సెలవు : .....

ఎపి లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు అనూహ్యంగా

ఏడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా à°ˆ నెల à°’à°•à°Ÿà°µ తేదీ నుంచి 8 à°µ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. సెప్టెంబర్‌ నెల 1,

3, 4, 6, 7, 8 తేదీల్లో మొత్తం ఆరు రోజుల పాటు స్థానిక సెలవులు (లోకల్‌ హాలిడేస్‌) ఇస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం à°ˆ నెల 22 à°¨ ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం జిల్లాలో డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి పరీక్షలు కొనసాగుతుండటంతో.. వాటి ప్రారంభానికి ముందు రోజు కూడా స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌

ఉత్తర్వులు జారీ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam