DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబ‌రు 30 నుంచి అక్టోబర్ 8 వరకూ బ్రహ్మోత్సవాలు 

సాల‌à°•‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు à°ª‌టిష్టంగా ఏర్పాట్లు : à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో

సెప్టెంబ‌రు 30 à°¨ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాక 

అక్టోబ‌రు 4à°¨ గరుడ వాహనం, 5à°¨

స్వర్ణరథం, 

అక్టోబ‌రు 7à°¨ రథోత్సవం, 8à°¨ చక్రస్నానం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ) .. .

తిరుపతి, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమ‌à°² శ్రీ‌వారి

ఆల‌యంలో సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 8à°µ తేదీ à°µ‌à°°‌కు à°œ‌రుగ‌నున్న సాల‌à°•‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే à°­‌క్తులు శ్రీ‌వారి మూల‌మూర్తి à°¦‌ర్శ‌నంతోపాటు

సంతృప్తిక‌à°°à°‚à°—à°¾ వాహ‌à°¨‌సేవ‌లు తిల‌కించేందుకు వీలుగా à°ª‌టిష్టంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. 

à°ˆ

సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ à°—‌à°¤ అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో à°¸‌à°®‌న్వ‌యం చేసుకుని బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

సెప్టెంబరు 24à°¨ కోయిల్‌ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 29à°¨ అంకురార్పణం జరుగనున్నాయ‌ని తెలిపారు. సెప్టెంబ‌రు 30à°¨ సాయంత్రం 5.23 నుండి 6 à°—à°‚à°Ÿ‌à°² à°®‌ధ్య మీన à°²‌గ్నంలో

ధ్వ‌జారోహ‌ణం à°œ‌రుగ‌నుంద‌ని, à°ˆ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం à°¤‌à°°‌ఫున ముఖ్య‌మంత్రివ‌ర్యులు  à°µà±ˆà°Žà°¸à±‌.à°œ‌à°—‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌వారికి à°ª‌ట్టువ‌స్త్రాలు

à°¸‌à°®‌ర్పిస్తార‌ని వివ‌రించారు. అక్టోబ‌రు 4à°¨ గరుడ వాహనం, అక్టోబ‌రు 5à°¨ స్వర్ణరథం, అక్టోబ‌రు 7à°¨ రథోత్సవం, అక్టోబ‌రు 8à°¨ చక్రస్నానం à°œ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు.

 

బ్ర‌హ్మోత్స‌వాల కోసం రూ.7.53 కోట్లతో తిరుమల, తిరుపతిలో ఇంజినీరింగ్‌ పనులు చేపట్టిన‌ట్టు ఈవో తెలిపారు. సెప్టెంబ‌రు 20లోపు ఇంజినీరింగ్ à°ª‌నులు పూర్తి

చేస్తామ‌న్నారు. 4200 మంది పోలీసులు, దాదాపు 1200 మంది à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిఘా మరియు భద్రతా సిబ్బందితో à°ª‌టిష్టంగా à°­‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌à°¡‌తామ‌న్నారు. 1330 సిసి కెమెరాల‌తో ఆల‌à°¯ మాడ

వీధులు, ఇత‌à°° ప్రాంతాల్లో à°­‌ద్ర‌à°¤‌ను పూర్తిస్థాయిలో à°•‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ నుండి à°ª‌ర్య‌వేక్షిస్తామ‌ని తెలిపారు. తిరుమ‌à°²‌లో 8,300 వాహ‌నాల‌కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾

పార్కింగ్ à°µ‌à°¸‌తి ఉంద‌ని, తిరుప‌తిలో 5 వేల ద్విచ‌క్ర వాహ‌నాలు, ఇత‌à°° వాహ‌నాల‌కు పార్కింగ్ ఏర్పాట్లు చేప‌à°¡‌తామ‌ని చెప్పారు. à°­‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 300 మంది

సీనియ‌ర్ అధికారులు, 3,500 మంది శ్రీవారి సేవకులు, 1500 మంది ఎన్‌సిసి, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్ అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. à°¤‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద à°­‌à°µ‌నంలో

ఉద‌యం 8 à°—à°‚à°Ÿ‌à°² నుండి రాత్రి 11.30 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు అన్న‌ప్ర‌సాద విత‌à°°‌à°£ ఉంటుంద‌ని, à°—‌రుడ సేవ నాడు రాత్రి 1 à°—à°‚à°Ÿ à°µ‌à°°‌కు à°­‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని

వివ‌రించారు.

బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో 24 à°—à°‚à°Ÿ‌à°² పాటు ఘాట్ రోడ్లు తెరిచి ఉంటాయ‌ని, వాహ‌నాలు à°®‌à°°‌మ్మతుల‌కు గురైతే వెంట‌నే చేరుకునేందుకు వీలుగా 4 క్రేన్లు, 4

ఆటోక్లినిక్‌లను అందుబాటులో ఉంచుతామ‌ని ఈవో తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న à°®‌రుగుదొడ్ల‌తోపాటు 106 తాత్కాలిక à°®‌రుగుదొడ్లు ఏర్పాటుచేస్తామ‌న్నారు. వాహ‌à°¨‌సేవ‌ల్లో

ఆవిష్క‌రించేందుకు 13 పుస్త‌కాలు సిద్ధంగా ఉన్నాయ‌ని, à°­‌క్తుల‌కు గోవింద‌నామాలు, విష్ణుస‌à°¹‌స్ర‌నామాలు à°¤‌దిత‌à°° పుస్త‌à°• ప్ర‌సాదాన్ని ఉచితంగా పంపిణీ

చేస్తామ‌ని తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, ఒడిశా, గుజరాత్‌, పశ్చిమబెంగాళ్‌,

హిమాచల్‌ప్రదేశ్‌ నుండి కళాబృందాలు రానున్నాయ‌ని చెప్పారు. హర్యానా, మణిపూర్‌, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు

జరుగుతున్నాయ‌న్నారు. మొత్తం 1088 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేప‌à°¡‌తామ‌ని, బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో à°…à°¦‌నంగా 510 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 655 మందితో

పారిశుద్ధ్య ఏర్పాట్లు చేప‌à°¡‌తామ‌న్నారు. 2 వైద్యకేంద్రాలు, 6 డిస్పెన్సరీలు, 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, à°’à°• మొబైల్‌ క్లినిక్‌, 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్‌

సిబ్బంది, 12 అంబులెన్సులతో వైద్య‌సేవ‌లందిస్తామ‌న్నారు. .                  

వాహనసేవలు తిలకించేందుకు మొత్తం 37 డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటుచేస్తామ‌ని ఈవో

తెలిపారు. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తామ‌న్నారు.

ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సుల ద్వారా బ్రహ్మోత్సవాల రోజుల్లో రోజుకు 2200 రౌండ్‌ ట్రిప్పులు, గరుడ సేవ నాడు 3 వేల రౌండ్‌ ట్రిప్పుల ద్వారా à°­‌క్తుల‌ను à°¤‌à°°‌లిస్తామ‌న్నారు.

శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 36 నుండి 40 టన్నుల పుష్పాలతో అలంకరణలు చేప‌à°¡‌తామ‌న్నారు. పాపవినాశం రోడ్డు కల్యాణవేదిక వద్ద à°­‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా

ఫలపుష్ప, ఫొటో, మ్యూజియం ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేస్తామ‌ని తెలిపారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామ‌ని ఈవో తెలిపారు.

మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు రాంభగీచా వద్ద మీడియాసెంటర్‌ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు

రద్దు

 à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µà°¾à°²à±à°²à±‹ అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జితసేవలు రద్దు చేసిన‌ట్టు ఈవో తెలిపారు. సెప్టెంబరు 29(అంకురార్పణం) నుండి అక్టోబరు 8à°µ తేదీ

వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, à°’à°• సంవత్సరంలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాల రద్దు చేశామ‌న్నారు. సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 10à°µ

తేదీ వరకు టిటిడిలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, వారికి కేటాయించే గదులను రద్దు చేసిన‌ట్టు చెప్పారు.

బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామ‌ని, అక్టోబరు 4à°¨ గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని à°¦ ష్టిలో ఉంచుకుని అక్టోబరు 2

నుండి 4వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాల విజ‌à°¯‌వంతానికి à°ª‌క్కా ప్ర‌ణాళిక‌లు :

à°§‌ర్మారెడ్డి

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌à°¯‌వంతంగా నిర్వ‌హించేందుకు à°ª‌క్కాగా ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్ర‌త్యేకాధికారి

 à°Žà°µà°¿.à°§‌ర్మారెడ్డి తెలిపారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో దివ్యంగా à°ˆ ఉత్స‌వాలు à°œ‌à°°‌గాల‌ని ఆకాంక్షించారు. అనంత‌à°°à°‚ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆగ‌à°® à°¸‌à°²‌హాదారులు

 à°¸à±à°‚à°¦‌à°°‌à°µ‌à°¦‌నాచార్యులు వేదాశీర్వ‌à°š‌నం అందించారు.

జిల్లా యంత్రాంగం సంపూర్ణ à°¸‌à°¹‌కారం: à°•‌లెక్ట‌ర్ à°­‌à°°‌త్ 

బ్రహ్మోత్సవాల‌కు విచ్చేసే à°­‌క్తుల‌కు

ఎలాంటి అసౌక‌ర్యం à°•‌à°²‌à°—‌కుండా జిల్లా యంత్రాంగం నుండి పూర్తి à°¸‌హాయ à°¸‌à°¹‌కారాలు అందిస్తామ‌ని, అధికారుల‌ను డెప్యూటేష‌న్‌పై పంపుతామ‌ని జిల్లా à°•‌లెక్ట‌ర్

à°­‌à°°‌త్ నారాయ‌à°£ గుప్తా తెలిపారు. ఆహారం, తాగునీటిని à°ª‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామని, ఎన్‌డిఆర్ఎఫ్, అగ్నిమాప‌à°• సిబ్బందిని, డాక్ట‌ర్ల‌ను పంపుతామ‌ని, అంబులెన్సులు,

ఫైరింజ‌న్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని వివ‌రించారు.

ప్ర‌ణాళికాబ‌ద్ధంగా బందోబ‌స్తు: ఎస్పీ  à°…న్బురాజ‌న్‌

            బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే

à°­‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా à°ª‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటుచేస్తామ‌ని తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ అన్బురాజ‌న్ తెలిపారు. క్రైమ్‌, ట్రాఫిక్ విభాగాల‌పై

ప్ర‌త్యేక‌దృష్టి పెడ‌తామ‌న్నారు. నూత‌à°¨ ట్రాఫిక్ నిబంధ‌à°¨‌à°²‌ను సెప్టెంబ‌రు 15 నుండి à°…à°®‌లు చేస్తామ‌న్నారు. చిన్న‌పిల్ల‌లు à°¤‌ప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్స్

వేస్తామ‌న్నారు.

à°ˆ à°¸‌మావేశంలో జిల్లా à°•‌లెక్ట‌ర్ à°­‌à°°‌త్ నారాయ‌à°£ గుప్తా, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్ర‌త్యేకాధికారి  à°Žà°µà°¿.à°§‌ర్మారెడ్డి, సివిఎస్‌వో  à°—ోపినాథ్ జెట్టి, తిరుప‌తి

అర్బ‌న్ ఎస్పీ  à°…న్బురాజ‌న్‌ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు సివిఎస్‌వో  శివ‌కుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్  రామ‌చంద్రారెడ్డి, డెప్యూటీ ఈవో  à°¹‌రీంద్ర‌నాథ్‌, శ్రీ‌వారి ఆల‌à°¯

ప్ర‌ధానార్చ‌కులు, పోలీసు అధికారులు, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam