DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా రెవిన్యూ అధికారిగా దయానిధి భాద్యతలు 

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 31, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¿à°²à±à°²à°¾ రెవిన్యూ అధికారిగా బలివాడ దయానిధి బాధ్యతలను

స్వీకరించారు. శని వారం మధ్యాహ్నం 3.30 గంటలకు బాధ్యతలను స్వీకరించారు. బలివాడ దయానిధి గతంలో శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారిగా, విశాఖపట్నం జిల్లా

నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ à°—à°¾ , రాజమండ్రి గ్యాస్ అథారిటి ఆఫ్ ఇండియా భూ సేకరణ డిప్యూటి కలెక్టర్ à°—à°¾ వివిధ బాధ్యతలను నిర్వహించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam