DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయ పరీక్షల సామగ్రి పంపిణీ కేంద్రాల పరిశీలన

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 31, 2019 (డిఎన్‌ఎస్‌): ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటుచేసిన  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯ ఉద్యోగాల

పోటీ పరీక్షల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టరు  à°œà±†.నివాస్, సంయుక్త కలెక్టరు à°¡à°¾. కె.శ్రీనివాసులు పరిశీలించారు. శ్రీకాకుళం మండలంలోగల పరీక్షాకేంద్రాలకు

ఆర్ట్స్ కళాశాల మైదానంలో  à°ªà°‚పిణీ కేంద్రం ఏర్పాటు చేసారు.   ఆదివారం నుండి జరుగనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పోటీ పరీక్షల నిర్వహణ సామగ్రిని à°ˆ కేంద్రంలో

 à°¸à°¿à°¬à±à°¬à°‚దికి పంపిణీచేసారు.  à°°à±†à°µà°¿à°¨à±à°¯à±‚ డివిజినల్ అదికారి à°Žà°‚.వి.రమణ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విధులకు హాజరుకాని సిబ్బంది స్థానంలో అదనపు

సిబ్బందిని నియమించారు. సామగ్రి తీసుకున్న సిబ్బందిని వెంటనే వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు పంపించారు.  à°ªà°°à±€à°•à±à°·à°² నిర్వహణ విధులకు హాజరుకాని

సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆర్డీఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఐ.టి.కుమార్, మండలాభివృద్ది అదికారి ప్రకాష్, మండల విద్యాశాఖాధికారి తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam