DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి  . . అనీ కుంభకోణాలు. .  మంత్రి బొత్స

బాబు కుంభకోణాలను పవన్ ప్రోత్సహిస్తున్నారా ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ప్రభుత్వ పాలనా అంతా

కుంభకోణాల మయంగా మారిందని, ప్రధానంగా ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు అన్న తీరులో మార్చేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం

అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ à°ˆ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్‌ ప్రధాన నిందితులని అన్నారు. జన

సేనాని పవన్‌కల్యాణ్‌ వైఖరి చూస్తే వీళ్ళ అవినీతిని ఆయన ప్రోత్సహిస్తున్నట్టున్నారని విమర్శించారు. 

రాజధాని పరిధి ప్రాంతంలో భూముల విషయంలో బినామీ,

దురాక్రమణకు గురైన భూముల పై  à°¸à°®à±€à°•à±à°· చేశామన్నారు. రోడ్ల టెండర్ల నుంచి, భావన నిర్మాణం వరకూ అన్నింటా వాటాలే ఉన్నాయన్నారు. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు

అడుగును రూ.10 వేలు చేశారు. à°ˆ కుంభకోణాలలో చంద్రబాబు, లోకేష్ ప్రధాన నిందితులు కాబట్టి ఎల్లోమీడియాతో విమర్శలు చేయిస్తున్నారు. 

గత ఐదేళ్ళలో పవన్

ఎక్కడున్నారు ?

కుంభకోణాల మయంగా మారిన చంద్రబాబు ను అధికారంలో ఉండగా ప్రశ్నించని పవన్‌ ఇప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. à°ˆ అంశం బట్టి చూస్తే బాబు

కుంభకోణాలకు పవన్ మద్దతు ఉందేమో అన్నట్టు అనిపిస్తోందన్నారు. 
- - -
–మంత్రులు,ఎంఎల్‌ ఏల క్వార్టర్ల నిర్మాణంలో సైతం అవినీతి జరిగిందని తెలిపారు. à°ˆ రాష్ట్రానికి

 à°µà±ˆà°¯à°¸à±‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వం అవసరం అని, అందుకే  à°ªà°¾à°°à±à°Ÿà±€à°²à±‹ చేరినట్టు వివరించారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ లో అవినీతిని అరికట్టడం తప్పా అని

ప్రశ్నించారు. పోలవరం తెలుగుదేశం కు ఏటిఎం à°—à°¾ మారింది అని à°ˆ ప్రాజెక్ట్ కు నిధులు ఇస్తున్న సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే వ్యాఖ్యానించారన్నారు. 

మా

పార్టీ ప్రజలకు ఇచ్చిన కమిట్‌ మెంట్‌ ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు 200యూనిట్లు ఉచితంగా ఇస్తాం, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తాం, ఇళ్ళకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తాం అని

తెలిపారు. ఇవన్నీ ఇవ్వాలంటే విద్యుత్‌ పిపిఏల విషయంలో సమీక్ష అవసరం అదే చేస్తున్నాం అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam