DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్యాంకుల వీలీనం అవాంఛనీయమైన చర్య : సిపిఐ

3à°¨ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు à°¸à°¿à°ªà°¿à° à°ªà°¿à°²à±à°ªà±

సిపిఐ కమిటీ సభ్యులు రావుల వెంకయ్య .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బ్యాంకులో వీలీనం అవాంఛనీయమై చర్య అని తిరిగోమనకు తీసుకు వెళుతుందని దీనిపై à°ˆ నెల 3à°¨ రాష్ట్ర

వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  à°°à°¾à°µà±à°² వెంకయ్య పిలుపు నిచ్చారు . ఆదివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జిల్లా

పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం కామ్రేడ్ నల్ల రామారావు అధ్యక్షతన జరిగింది . ముందుగా రావుల వెంకయ్య మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర

కలోలంగా ఉందని ఆర్థిక వ్యవస్థ బలోపేతం  à°šà±‡à°¯à°¡à°‚లో బ్యాంకుల్లో చాలా ప్రధానమైన  à°ªà°¾à°¤à±à°° పోషిస్తామని అన్నారు .ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షభం లో ఉఅందని ప్రజలు అనేక

సమస్యలు  à°Žà°¦à±à°°à±à°•à±Šà°‚టున్నాయి అని అసల సమస్యలను  à°ªà°•à±à°•à°¦à°¾à°°à°¿ పట్టించేందుకు బ్యాంకులో విలీనం చేస్తున్నాయి అన్నారు వేలాది శాఖలను మూసివేస్తే సామాన్య ప్రజలకు కు

బ్యాంకు సేవలు దూరమవుతాయని అన్నారు. భారతదేశానికి à°•à°¿ పెద్ద బ్యాంకులు అవసరం లేదని అన్నారు .ఎయిరిండియా ను  à°­à°¾à°°à°¤ ప్రభుత్వంప్రైవేటీకరణ  à°®à°¾à°¨à±à°•à±‹à°µà°¾à°²à°¨à°¿ అన్నారు .à°ˆ

సమావేశంలో లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, తోకలు ప్రసాద్, కే సత్తిబాబు, డాక్టర్ సి స్టాలిన్, మండ దుర్గాప్రసాద్, చెల్లబోయిన కేశవ్ శెట్టి , జిత్తుకు కుమార్ ,

నల్ల బ్రహ్మ రాంబ , జి లవరత్నం, పి సత్యనారాయణ , నక్క శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam