DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొదటి కనుమ రోడ్డు ఆలయంలో ఘనంగా వినాయక చవితి

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల మొదటి కనుమ రోడ్డులో à°—à°² శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రవాణా

విభాగం ఆధ్వర్యంలో సోమ‌వారం చవితి పూజ ఘనంగా జరిగింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చలువపందిళ్లు వేసి ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు

శాస్త్రోక్తంగా గణపతికి పూజలు నిర్వహించారు. 
       à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుమల ప్ర‌త్యేకాధికారి  à°Ž.వి.à°§‌ర్మారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి

స్వామివారి ఆశీస్సులతో భక్తులు సురక్షితంగా కనుమ రోడ్డులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. à°°à±†à°‚డు ఘాట్ రోడ్ల‌à°²‌లో శ్రీ‌వారి à°­‌క్తులు సుర‌క్షిత ప్ర‌యాణానికి

ప్ర‌తి సంవ‌త్స‌à°°à°‚ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ రవాణా విభాగం ఆధ్వర్యంలో వినాయకస్వామివారికి పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.  à°µà°¿à°¨à°¾à°¯à°•à±à°¡à± అందరి జీవితాల్లో విఘ్నాలు

తొలగించి మంచి జరిగేలా చూడాలని ఆకాంక్షించారు. 
       à°ˆ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంత‌à°°à°‚ తిరుమల

ప్ర‌త్యేకాధికారి  à°•à°³à°¾à°•à°¾à°°à±à°²à°¨à± à°¸‌న్మానించారు. 
à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిఇ  à°°à°¾à°®‌చంద్ర‌రెడ్డి, శ్రీవారి ఆల‌à°¯ డెప్యూటీ ఈవో  à°¹‌రీంద్ర‌నాధ్‌, రవాణా విభాగం

జనరల్‌ మేనేజర్‌  à°¶à±‡à°·à°¾à°°à±†à°¡à±à°¡à°¿, సిఎమ్‌వో à°¡à°¾|| నాగేశ్వరరావు, ఇతర అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

శ్రీ కపిలేశ్వరాలయంలో...

      à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿ అనుబంధంగా

ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో  à°¸à±‹à°®‌వారం à°µà°¿à°¨à°¾à°¯à°• చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు

అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం శ్రీ వినాయకస్వామివారు మూషిక వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
     à°…దేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని

శ్రీవినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam