DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చవితి నాడు చందమామ పై చరిత్ర సృష్టించిన ఇస్రో  . 

అంతరిక్షంలో ఆర్బిటర్ నుంచి విడిన ల్యాండర్

శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ కు అగ్ర  à°¤à°¾à°‚బూలం 

( DNS రిపోర్ట్ : పి. రాజా,  Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి ) . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. à°ˆ వ్యోమ నౌకలోని ఆర్బిటర్

నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. 
 à°µà°¿à°¨à°¾à°¯à°• చవితి సందర్భంగా చందమామ పై చరిత్ర శాస్త్ర సాంకేతిక రంగంలో ఇస్రో చరిత్ర సృష్టించింది.

సోమవారం 12:45 à°—à°‚à°Ÿà°² నుంచి à°’à°‚à°Ÿà°¿à°—à°‚à°Ÿ 15 నిమిషాల వరకు à°ˆ ప్రక్రియ కొనసాగింది. ల్యాండర్ విడిపోయే దృశ్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. 
   à°²à±à°¯à°¾à°‚డర్

విడిపోయిన అనంతరం చందమామ ఉపరితలంపై ల్యాండింగ్ ప్రక్రియకు అది మరింత చేరువ కానుంది.
   à°œà±à°²à±ˆ 22 à°¨ శ్రీహరి కోట నుంచి  à°¨à°¿à°‚గిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2

కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి ఆగస్టు 20à°¨ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 
  à°† తర్వాత నాలుగు సార్లు దాని కక్ష్యను ఇస్రో

తగ్గించింది. చంద్రయాన్ టు వ్యూహమా నౌక పైభాగంలో ల్యాండర్ ఉంటుంది దీన్ని క్లయంపులు  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• బోర్డులతో ఆర్బిటర్ కు అనుసంధానించారు. 
  తొలుత ఆర్బిటర్

ల్యాండర్ ను సంబంధించి రెండు బోల్టులు తెగిపోయి ఫలితంగా ల్యాండర్ వేరు పడింది. సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 ప్రయోగం లో అత్యంత కీలకఘట్టం మొదలుకానుంది. అదే రోజు

చంద్రుని ఉపరితలంపై దిగనున్న ల్యాండర్..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam