DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీ బలోపేతానికి చంద్రబాబు పర్యటనలు 

5à°¨ కాకినాడకు, రెండు రోజుల సమీక్ష 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఎన్నికల్లో చవిచూసిన ఘోర ఓటమి

నుంచి పార్టీని తిరిగి కాపాడుకునే ప్రయత్నం లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగానే ఈ నెల 5, 6 తేదీల్లో

తూర్పు గోదావరి జిల్లాలో  à°ªà°°à±à°¯à°Ÿà°¿à°‚చనున్నారు. ఆయన పర్యటనా షెడ్యూలును జిల్లా పార్టీ కార్యాలయం విడుదల చేసింది. మొదటిరోజు ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ

వరకు పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ సమీపంలోని లక్ష్మీ పరిణయ ఫంక్షన్‌హాలులో నిర్వహిస్తారు. à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ నుంచి 2à°—à°‚à°Ÿà°² వరకు భోజన

విరామం, మధ్యాహ్నం 2 గంటల నుంచి నియోజకవర్గాలవారీగా సమీక్షలను ప్రారంభిస్తారు. అరగంటపాటు సమీక్షలను నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటల వరకు సమీక్షలు ఉంటాయి. తొలుత

అరకు పార్లమెంటు పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ సమీక్ష ఉంటుంది. అనంతరం వరుసగా రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ,

రూరల్‌ నియోజకవర్గాల సమీక్షలుంటాయి.అనంతరం అమలాపురం పార్లమెంటు పరిధిలోని రాజోలు, గన్నవరం, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాల సమీక్షలుంటాయి.
    రెండోరోజు 6à°¨

ఉదయం ఇదే వేదికగా 9.30 గంటల నుంచి సమీక్షలుంటాయి. అమలాపురం పార్లమెంటు పరిధిలోని ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల సమీక్షలను చంద్రబాబు నిర్వహిస్తారు.

కాకినాడ పార్లమెంటు పరిధిలోని తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ నియోజకవర్గాలకు నిర్వహిస్తారు. అనంతరం అమలాపురం పార్లమెంటు

పరిధిలోని మండపేట, కాకినాడ పార్లమెంటు పరిధిలోని పెద్దాపురం నియోజకవర్గాల సమీక్షలు సాయంత్రం 3.30 గంటల వరకు జరుగుతాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam