DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీరం లో స్టార్ట్ ఏపీ పురస్కార సంబరాలు

విశాఖపట్నం, మే 25, 2018 (DNS Online):  à°¸à±à°Ÿà°¾à°°à±à°Ÿà± ఏపీ 2018 పురస్కార సంబరాలు శుక్రవారం విశాఖ నగరం లోని సాగరతీరం లో à°—à°² సాయిప్రియ  à°°à±€à°¸à°¾à°°à±à°Ÿà±à°¸à± లో ఘనంగా జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటి సలహాదారు జె ఏ చౌదరి ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు ఈ పురస్కారాలు అందించారు. దేశ వ్యాప్తంగ

వెయ్యి కి పైగా ప్రముఖులు ప్రత్యేక ఆహ్వానితులుగాను, 200 కి పైగా స్టార్ట్ అప్ సంస్థలకు చెందిన స్టార్ట్ ప్ లు, 20 మంది వక్తలు పాల్గొన్న ఈ కార్యక్రమం లో మూడు పవర్

ప్యానెల్ సభలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మూడు ప్రధాన కేటగిరీ లు, లీడర్ షిప్ అవార్డులు, ఆర్గనైజేషనల్ అవార్డులు, 35 à°•à°¿ పైగా స్టార్ట్ అప్ అవార్డులు అందించారు. 
à°ˆ

పోటీల్లో విజేతలు వీరే :

1. Agri Tech Startup: Satsure ; 2. Blockchain Startup: Almora ; 3. Clean Tech Startup: Gayam Motors ; 4. Deep Tech Startup: Zebi ; 5. Digital Media Startup: Chai Bisket ; 6. EdTech Startup: Oswald Labs ; 7. Emerging Startup: Stumagz ; 8. Emerging Startup: Pixcy ; 9. Fin Tech Startup: Payswiff ; 10. FMCG Startup: Popicorn ;11. Health Tech Startup: Call Health ; 12. Most Innovative Startup: H-Bots ; 13. Social Network 

Startup: Inclov
14. Space Tech Startup: Bellatrix ; 15. Best Startup Pitch: To be announced after the Pitching Competition.
SIGNATURE AWARDS: 16. ANDHRAPRENEUR: XIAOMI ; 17. Change Maker: Deepak Ramola –

Founder, Project Fuel ; 18. Startup of the Year: SWIGGY ; 19. Entrepreneur of the Year: Ritesh Agarwal - OYO Rooms OTHERS : 20. Brand Excellence: CHOTA BHEEM (GREEN GOLD) ; 21. Business Excellence Award: Upasana Kamineni ; 22. Campus Entrepreneurship: K L UNIVERSITY ; 23.Digital Excellence in Governance: Real Time Governance – Babu, IAS ; 24. Entrepreneurial Excellence: Lakshmi Potluri ; 25. Entrepreneurial Excellence: Sudhakar Reddy – AbhiBus ; 26. Media Entrepreneur: Shilpa Dantu ; 27. Rural Innovation:
Bodha 28. Social Innovation: Mission Smart ride ; 29. Social Entrepreneur: Karthik Naralasety, SocialBlood ; 30. Student Entrepreneur: Gopi Raja, Fopple Drones ; 31. Women Entrepreneur: Kanika Tekriwal, JetSetGo ; 32. Young Achiever: Harika Dronavalli ; 33. Youth Leadership: AIESEC

INDIA 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam