DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐపిఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా మురళీమోహన్‌ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : కే౦ద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన పత్రికా సమాచార కార్యాలయ౦

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్,  à°.à°¡à°¿.జి (రీజియన్) à°—à°¾ 1992 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి  à°¦à°®à±à°®à± మురళీ మోహన్ మంగళ వారం పదవీ బాధ్యతలు

స్వీకరించారు.  

పత్రికా సమాచార కార్యాలయ౦ (కేరళ-లక్షద్వీప్), తిరువనంతపురం, అదనపు డైరక్టరు జనరల్ à°—à°¾ విధులు నిర్వహిస్తూ బదిలీ పై విజయవాడ వచ్చారు.  à°®à±à°°à°³à±€à°®à±‹à°¹à°¨à±

‘రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా’విజయవాడ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్ à°—à°¾, ‘రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో’ కు అధిపతిగా  à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚చనున్నారు. ఈయన

గత౦లో దేశవ్యాప్తంగా సమాచార, ప్రసార మ౦త్రిత్వ‌ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam