DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంచలన నిర్ణయాలకు మారు పేరు వైఎస్ జగన్. . .

ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజా

సంక్షేమానికి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న 45 సంవత్సరాల యువకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే ఆదర్శంగా  à°¨à°¿à°²à°¿à°šà°¾à°°à°¨à°¿ ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గడికోట

శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తపనతో పనిచేస్తున్న జగన్‌

సంక్షేమ పధకాలను  à°†à°¹à±à°µà°¾à°¨à°¿à°‚చకపోగా కుట్రలు పన్నుతున్నారన్నారు. పారదర్శకంగా సాగుతున్న  à°µà±ˆà°¯à°¸à±‌ జగన్‌ పరిపాలనచూసి ఓర్వలేకపోతున్నారని, పెయిడ్‌ ఆర్టిస్ట్‌ లతో

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవినీతికి ఆమడదూరంలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని వివరించారు. గతం లో తెలుగుదేశం పార్టీ ప్రజా

ప్రతినిధులు, 
ఎంఎల్‌ ఏలు ఐధేళ్లు రాష్ట్రం లో మాఫియాపాలన నడిపారని, ప్రస్తుతం అదే కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే వైఎస్ జగన్ వారి

ఆలోచనలకూ కట్టడి వెయ్యడం తో విరుచుకు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎవ్వరూ కూడా మరిచిపోలేదని, అందుకే ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు.

కాల్‌ మని సెక్స్‌ రాకెట్లపై మహిళలు ఉద్యమిస్తే కనీసం  à°šà°°à±à°¯ తీసుకోలేదని, వాటి గురించి మాట్లాడే దమ్ము మీకుందా అని చంద్రబాబు నాయుణ్ణి ప్రశ్నించారు.

విశాఖపట్నం విమానాశ్రయం లో ప్రతిపక్షనేతను హత్య చేయడానికి ప్రయత్నించిన మీరు శాంతిభధ్రతలగురించి మాట్లాడతున్నారు అని టిడిపి ని ఎద్దేవా చేసారు. .

వైయస్‌

జగన్‌ కులం,మతం,ప్రాంతం చూడం ప్రజలందరికి న్యాయం చేయాలని చెప్పారని, అదే చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో మా వాళ్లను మీరు చూసుకోండి అని అన్నారు.అది జగన్‌ గారికి

చంద్రబాబుగారికి ఉన్నతేడా అన్నారు. వాటిపై బయటకు తీసి చర్చ జరిపితే మీ టిడిపి బండారం బయటపడుతుందని, మీకు నచ్చిన పది గ్రామాలు ఎంచుకోండి మేంసిధ్దం. మేం వస్తాం

టిడిపినేతలు జన్మభూమి కమిటీల అరాచకాలపై చర్చిద్దాం.మేం ఎక్కడికి రమ్మన్నా వస్తాం అని సవాల్ విసిరారు. .

చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు లక్షల కోట్లు

దోచుకున్నారని, చంద్రబాబు,లోకేష్‌ à°² దోపీడీలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. 

తెలంగాణా,ఏపిలను పోల్చి చూస్తే వారికి మిషన్‌ భగీరధ,ప్రాణహిత

చేవేళ్ళ వంటివి కనిపిస్తున్నాయి.ఇక్కడ చూస్తే లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఎటువంటి ఆస్దులు చూపలేకపోతున్నారన్నారు.

కిడ్నీరీసెర్చ్‌ సెంటర్‌

ఆస్పత్రిని నిర్మించాలని జగన  à°¨à°¿à°¨à±à°°à±à°£à°¯à°¿à°‚చారు. ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ, మహిళలకు 50 శాతం వర్క్స్‌ పదవులలో రిజర్వేషన్లు కల్పించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam